weather

విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి

హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఘటన పై స్థానికులు పోలీసులకు. సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులకు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు…

మరింత విషాదం…పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి