సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్

మహారాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి…

మరింత సచివాలయం నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
Pune Helicopter Crash

Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి

Pune Helicopter Crash: మహారాష్ట్ర పూణేలో హెలికాఫ్టర్ కుప్పకూలిన గతంలో ముగ్గురు మృతి చెందారు

మరింత Pune Helicopter Crash: కుప్పకూలిన హెలికాఫ్టర్ . . ముగ్గురి మృతి
Jammu Kashmir Elections

Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్ 

Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో చివరి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది .

మరింత Jammu Kashmir Elections: జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమైన చివరి విడత పోలింగ్ 

మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..

తమిళనాడులో మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మధురైలోని కేంద్రీయ విద్యాలయ, జీవన స్కూల్‌, వేలఅమ్మాల్‌ విద్యాలయాలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు రావడంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు…

మరింత మూడు పాఠశాలలకు బాంబ్ బెదిరింపు కాల్..

తిరుమలలో కొండచిలువ కలకలం

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడి సన్నిధిలో కొండచిలువ కలకలం రేపింది. సెప్టెంబర్ 29 నడు మ్యూజియం సమీపంలోని శృంగేరి మఠం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. 10 అడుగులకుపైనే ఉన్న పామును చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు. వాహనదారులు రాకపోకలు సాగిస్తున్న…

మరింత తిరుమలలో కొండచిలువ కలకలం

Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నట్టుండి అదుపు తప్పి కింద పడబోయారు. పక్కనే ఉన్న నేతలు ఖర్గేను కిందపడకుండా పట్టుకున్నారు. ఖర్గే సహచరులు ఆయన్ని పట్టుకొని కుర్చీలో…

మరింత Jammu Kashmir : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు అస్వస్థత..

పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

పాకిస్థాన్ కు విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది నీ కర్మ ఫలితమని, ప్రపంచాన్ని నిందించవద్దని పాకిస్థాన్‌ను హెచ్చరించారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో విదేశాంగ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ…

మరింత పాకిస్తాన్ కు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్..!

Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో 19 ఏళ్ల విద్యార్థిని భవనం 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న…

మరింత Delhi: 5వ అంతస్తు నుండి దూకిన 19 ఏళ్ల విద్యార్థిని

Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది

మన్ కీ బాత్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక ఆలోచనలను పంచుకున్నారు. ప్రధాని మాట్లాడుతూ “ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది, చాలా పాత జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి, మన్ కీ బాత్…

మరింత Pm Modi : ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది