KP Unnikrishnan

KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!

KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి మరియు ఆరు సార్లు ఎంపీగా పనిచేసిన కేపీ ఉన్నికృష్ణన్ కేరళలో కన్నుమూశారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన, పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో చెరపలేని ముద్ర వేశారు.

మరింత KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత!
Narendra Modi:

Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!

Narendra Modi: గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరిపిన భీకర క్షిపణి దాడులను ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడి భారత్ మద్దతును ప్రకటించడంతో పాటు, అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై చర్చించారు.

మరింత Narendra Modi: సౌదీ, బహ్రెయిన్ రాజులతో ప్రధాని మోడీ చర్చలు.. భారత్ కీలక మద్దతు!
US–Israel Attack on Iran:

US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

US–Israel Attack on Iran: ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. హోర్ముజ్ జలసంధి మూసివేత భయాలు చమురు మరియు ఎల్పీజీ ధరలను పెంచుతున్నాయి. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంది.

మరింత US–Israel Attack on Iran: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ చమురు మార్కెట్ సర్వనాశనం .. భారత్‌పై తీవ్ర ప్రభావం!
PM Modi

PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!

PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!

మరింత PM Modi: వేట్లపాలెం పేలుడు బాధితులకు ప్రధాని మోదీ భారీ పరిహారం ప్రకటన!
Rashmika Vijay Wedding Look

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!

మరింత Rashmika Vijay Wedding Look: రష్మిక-విజయ్ పెళ్లి సందడి.. రాజకుమారిలా ‘శ్రీవల్లి’.. మహారాజులా ‘అర్జున్ రెడ్డి’!
HPV Vaccine

HPV Vaccine: నేటి నుంచే బాలికలకు ఉచిత ‘HPV’ టీకా పంపిణీ.. ప్రారంభించిన ప్రధాని మోదీ!

HPV Vaccine: సర్వైకల్ క్యాన్సర్ నివారణకు గాను 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు అజ్మీర్‌లో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా కేంద్రం ఈ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టింది.

మరింత HPV Vaccine: నేటి నుంచే బాలికలకు ఉచిత ‘HPV’ టీకా పంపిణీ.. ప్రారంభించిన ప్రధాని మోదీ!
Vijay

Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?

Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?

మరింత Vijay: విజయ్‌పై ఎఫైర్ ఆరోపణలు.. విడాకులు కోరిన భార్య సంగీత?
Delhi

Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.

Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.

మరింత Delhi: సినిమా స్టైల్‌లో భారీ దోపిడీ.. ఈడీ పేరుతో వచ్చి నగదుతో పరార్.
Jubilee Hills By Elections: 

Rajya Sabha Elections: రాజ్యసభ 37 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్చి 16న పోలింగ్!

Rajya Sabha Elections: కేంద్ర ఎన్నికల సంఘం 37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 16న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

మరింత Rajya Sabha Elections: రాజ్యసభ 37 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.. మార్చి 16న పోలింగ్!
UK eVisa

UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!

UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!

మరింత UK eVisa: యూకే ప్రయాణికులకు అలర్ట్.. ఇకపై భారతీయులకు ఈ-వీసా తప్పనిసరి!