ఆవును కాపాడబోయి.. ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జలపైగురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది
మరింత ఆవును కాపాడబోయి… ఒకే కుటుంబంలో నలుగురు మృతిTag: National News
Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!
Electoral Bonds ద్వారా కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక పీపుల్స్ కోర్టు ఆదేశించింది.
మరింత Electoral Bonds: నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేయండి!Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!
పారాసెటమాల్ సహా 53 మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. విటమిన్లు, మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) మందులతో పాటు, పలు యాంటీబయాటిక్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
మరింత Medicines: పారాసెటమాల్ సహా 53 మందుల్లో క్వాలిటీ లేదు.. జాగ్రత్త!Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!
Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . వేగంగా వెళుతున్న కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఏడుగురు మరణించారు .
మరింత Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ…
మరింత పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం…
మరింత ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీతిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో.. ఆలయాల్లో నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దేవాదాయ శాఖకు సర్క్యులర్ జారీ చేశారు.
మరింత తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు
ప్రాథమిక హక్కులు, సెన్సార్‌షిప్ ఉల్లంఘనను పేర్కొంటూ బాంబే హైకోర్టు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌పై ఐటి నిబంధనలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతకుముందు జనవరిలో హైకోర్టు డబుల్ బెంచ్ ఈ విషయంలో విభజన తీర్పును వెలువరించింది. ఇప్పుడు టై బ్రేకర్ న్యాయమూర్తి ఈ సవరణ చట్టవిరుద్ధమని ప్రకటించారు.
మరింత కేంద్రానికి ఫ్యాక్ట్ చెక్ విషయంలో బిగ్ షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టుజమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..
దశాబ్దం తరువాత తొలిసారిగా జమ్మూ.. కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ 7 జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఇందులో 23.27 లక్షల మంది ఓటర్లు…
మరింత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు ప్రారంభం..ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ అతిషి పేరును సీఎం పదవికి ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ఈరోజు (మంగళవారం)…
మరింత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!