పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. కరాచీ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనా పౌరులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు.…
మరింత పాక్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు..Tag: National News
Bhopal Drugs Factory: అమ్మో.. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికాయి.. ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు!
Bhopal Drugs Factory: మన దేశంలో ఏకంగా డ్రగ్స్ తయారీకి ఓ ఫ్యాక్టరీ నడిపించేస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ ఇక్కడ తయారు అవుతున్నాయి.
మరింత Bhopal Drugs Factory: అమ్మో.. వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దొరికాయి.. ఏకంగా ఫ్యాక్టరీ పెట్టేశారు!విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. భోపాల్ సమీపంలోని ఓ పరిశ్రమపై నిర్వహించిన దాడిలో ఈ భారీ డ్రగ్ రాకెట్‌ను గుర్తించారు.…
మరింత విక్రమ్ మూవీ సీన్..18 వందల కోట్ల డ్రగ్స్ దొరికినయ్..Man Steals Idol: పురాతన దేవతా విగ్రహం చోరీ
Man Steals Idol:
మరింత Man Steals Idol: పురాతన దేవతా విగ్రహం చోరీPM Kisan yojana: రైతులకు దసరా కానుక . . కిసాన్ నిధి డబ్బు విడుదల!
PM Kisan yojana: ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 చొప్పున 3 విడతలుగా రూ.2,000 అందజేస్తుంది.
మరింత PM Kisan yojana: రైతులకు దసరా కానుక . . కిసాన్ నిధి డబ్బు విడుదల!మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతి
ఇంఫాల్: మేఘాలయలో భారీ వర్షాలకు వరదలు విధ్వంసం సృష్టించాయి. గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వర్షాల కారణంగా10 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పశ్చిమ గారో హిల్స్‌లోని దాలు ప్రాంతం, సౌత్ గారో…
మరింత మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతిUttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు.
మరింత Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..Haryana Elections 2024: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
Haryana Elections 2024: కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్‌లోని తన బూత్‌లో తొలిసారిగా ఓటు వేశారు.
మరింత Haryana Elections 2024: ప్రారంభమైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో…
మరింత ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!
Road Accident: ట్రాక్టర్ ట్రాలీని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతో 10 మంది మృతి చెందారు.
మరింత Road Accident: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రక్కు.. పదిమంది మృతి!