NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియను ఎన్‌టీఏ ప్రారంభించింది. అభ్యర్థులు మే 27 లోపు neet.nta.nic.in లో తమ బ్యాంక్ వివరాలను నమోదు చేసుకోవాలి. సర్వర్ రద్దీ వల్ల రాత్రి వేళల్లో అప్లై చేసుకోవాలని, ఫేక్ లింకులతో జాగ్రత్తగా ఉండాలని ఎన్‌టీఏ సూచించింది. కాగా, నీట్ రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనుంది.
మరింత NEET UG 2026: ఫీజు రీఫండ్ చేస్తున్న NTA.. వెంటనే డీటెయిల్స్ లేకపోతే డబ్బులు రానట్లేTag: National News
Fuel price hike: వాహనదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Fuel price hike: వాహనదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
మరింత Fuel price hike: వాహనదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు..? సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు..? సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
మరింత Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు..? సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!
Crude Oil: మే 2026లో భారతదేశానికి అత్యధికంగా చమురు సరఫరా చేసిన దేశాల్లో వెనిజులా 3వ స్థానానికి చేరి సౌదీ, అమెరికాలను వెనక్కి నెట్టింది. పశ్చిమ ఆసియా సంక్షోభం, ఇరాన్ సరఫరాల నిలిపివేత మరియు సౌదీ చమురు ధరలు పెరగడంతో భారత రిఫైనరీలు తక్కువ ధరకే లభిస్తున్న వెనిజులా ముడి చమురు వైపు మొగ్గు చూపాయి. రష్యా, యూఏఈలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
మరింత Crude Oil: సౌదీ, అమెరికాలకు భారత్ షాక్.. గప్‌చుప్‌గా వెనిజులా నుండి భారీగా చమురు దిగుమతులు!Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!
Rajiv Gandhi: 1991లో ఎల్టీటీఈ చేతిలో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడానికి ఆరేళ్ల ముందే.. 1985లో అమెరికా పర్యటన సందర్భంగా ఆయనను చంపేందుకు ఖలిస్తానీ ఉగ్రవాది గుర్ప్రతాప్ సింగ్ బిర్క్ పెద్ద కుట్ర పన్నాడు. ఎఫ్‌బీఐ అండర్ కవర్ ఏజెంట్లు ఈ గ్రూపులోకి చొరబడి ఆ ప్లాన్‌ను భగ్నం చేశారు. హర్యానా సీఎం భజన్ లాల్‌ను కూడా చంపడానికి వీరు ప్రయత్నించడంతో ఎఫ్‌బీఐ ముందే రంగంలోకి దిగి వీరిని అరెస్ట్ చేసింది.
మరింత Rajiv Gandhi: 1985లోనే అమెరికాలో ప్లాన్.. రాజీవ్ గాంధీ హత్యకు ఖలిస్తానీ ఉగ్రవాదుల గుప్త కుట్ర!SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!
SBI Bank Holidays: మే 23 నుండి మే 28, 2026 వరకు వీకెండ్, బక్రీద్ సెలవులు మరియు ఉద్యోగుల 16 సూత్రాల డిమాండ్ల సమ్మె కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలు వరుసగా 6 రోజులు మూతపడనున్నాయి. అయితే, ఈ సమయంలో ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు యూపీఐ (UPI) సేవలు ఎప్పటిలాగే పని చేస్తాయి.
మరింత SBI Bank Holidays: SBI ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుండి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్..!Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!
Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!
మరింత Arvind Panagariya: రూపాయి విలువ తగ్గితేనే మేలు!Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!
Rajya Sabha Elections: జూన్–జూలై 2026లో ఖాళీ కానున్న 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న నోటిఫికేషన్ రానుండగా, జూన్ 18న పోలింగ్ మరియు కౌంటింగ్ జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి జూన్ 21న పదవీకాలం ముగియనున్న అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మరింత Rajya Sabha Elections: 10 రాష్ట్రాల్లో 24 స్థానాలకు షేడ్యూల్ విడుదల.. ఏపీలో నాలుగు సీట్లకు పోలింగ్!Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!
Nowhera Shaik: ₹3,000 కోట్ల పెట్టుబడి మోసం కేసులో హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఈడీ మరియు హర్యానా పోలీసులు కలిసి గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. నకిలీ ఐడెంటిటీలతో తిరుగుతున్న ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఆస్తుల వేలానికి సహకరించనందుకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసినా లొంగిపోకుండా పరారైన నౌహీరాపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో ఈ యాక్షన్ తీసుకున్నారు.
మరింత Nowhera Shaik: 24 షెల్ కంపెనీలు, 182 బ్యాంక్ ఖాతాల.. ₹3000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. నౌహీరా షేక్ అరెస్ట్..!NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !
NTA chief: నీట్-యూజీ 2026 వివాదంపై పార్లమెంటరీ కమిటీ ముందు ఎన్‌టీఏ హాజరై, పరీక్షలో అక్రమాలు జరిగాయి కానీ పేపర్ లీక్ కాలేదని, కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయని తెలిపింది. మే 3 నాటి పరీక్ష రద్దయిన నేపథ్యంలో, జూన్ 21న మధ్యాహ్నం 2 నుండి 5:15 వరకు రీ-నీట్ నిర్వహించనున్నారు. దీని కోసం అభ్యర్థులు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, పాత రిజిస్ట్రేషన్లే చెల్లుబాటు అవుతాయి.
మరింత NTA Chief: ‘పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి’.. !