Odisha: ఒడిశాలో తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు కార్మికులు మృతి!
మరింత Odisha: ఒడిశాలో తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు కార్మికులు మృతి!Tag: National News
CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!
దేశంలో సీఎన్‌జీ (CNG) ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో కిలోకు రూ.2 పెంచడంతో ప్రస్తుత ధర రూ.83.09 కి చేరింది. మే 15 నుంచి కేవలం 11 రోజుల్లోనే సీఎన్‌జీ ధర పెరగడం ఇది నాలుగో సారి (మొత్తం రూ.6 పెంపు). పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆటో, క్యాబ్ చార్జీలు మరియు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుంది.
మరింత CNG Prices Hiked: సీఎన్‌జీ ధరలకూ రెక్కలు.. 11 రోజుల్లో 4వ సారి పెంపు!Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?
Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?
మరింత Ebola Outbreak: ఎబోలా వైరస్‌పై అలర్ట్.. కేంద్ర ప్రభుత్వం కీలక సమీక్ష.. దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే?Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!
Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!
మరింత Tamil Nadu: దళపతి విజయ్ దెబ్బకు అన్నాడీఎంకే వికెట్లు డౌన్.. ముగ్గురు ఎమ్మెల్యేలు అవుట్!Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!
Padma Awards 2026: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది ప్రముఖులు (2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ) అవార్డులు అందుకోనున్నారు. పీఎం మోదీ, అమిత్ షా హాజరుకానున్న ఈ వేడుకలో.. ఈసారి సమాజం కోసం నిశ్శబ్దంగా పనిచేసే 45 మంది సామాన్యులకు, వెనుకబడిన వర్గాల వారికి పెద్దపీట వేశారు.
మరింత Padma Awards 2026: రెండు విడతలలో పద్మ పురస్కారాల ప్రదానం.. నేడు 66మందికి అవార్డులు అందజేయనున్న ద్రౌపది ముర్ము!Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!
Donald Trump: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. భారత్ తనను 100% నమ్ముకోవచ్చని, పీఎం మోదీకి తాను పెద్ద అభిమానినని ప్రకటించారు. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అంబాసిడర్ సెర్గియో గోర్ పాల్గొన్న ఈ వేడుకలో.. భారత్-యూఎస్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం మరికొద్ది వారాల్లోనే ఖరారు కానుందని అధికారికంగా వెల్లడించారు.
మరింత Donald Trump: మోదీకి నేను బిగ్ ఫ్యాన్.. భారత్ ఏం కోరినా ఇస్తాం.. ఢిల్లీ ఎంబసీ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్ జోష్!Diesel, Petrol Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
Diesel, Petrol Price Hike: దేశంలో దాదాపు రెండు వారాల వ్యవధిలో నాలుగోసారి ఇంధన ధరలు పెరిగాయి. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెరిగాయి. ఈ వరుస ధరల పెరుగుదల సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
మరింత Diesel, Petrol Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు
మరింత Udhayanidhi Stalin: వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ను నమ్మం.. ఉదయనిధి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలుEbola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!
Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!
మరింత Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆఫ్రికా ప్రయాణాలపై భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక!Cockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!
Cockroach Janta Party: సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ నేడు మిలియన్ల ఫాలోవర్లతో సంచలనం సృష్టిస్తోంది. అయితే గతంలో ఒబామా, కేజ్రీవాల్, అరబ్ స్ప్రింగ్, ట్రంప్ వంటి ఉద్యమాలు/ఎన్నికలు యువత ఆక్రోశం నుండి పుట్టినా.. క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు తీసుకురాలేకపోయాయి. కేవలం ఇన్‌స్టాగ్రామ్ స్వైపింగ్స్, సాంస్కృతిక అసమ్మతి వల్ల కాకుండా.. సాధారణ ప్రజలు, మేధావుల సంయుక్త కూటమితోనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమని చరిత్ర చెబుతోంది.
మరింత Cockroach Janta Party: సోషల్ మీడియా విప్లవాలు కేవలం జోకులేనా? కాక్‌రోచ్ జనతా పార్టీ రివల్యూషన్ వెనుక అసలు నిజం!