Revanth Redddy

CM Revanth : ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు నో పర్మిషన్ : సీఎం రేవంత్

ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేదని.. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదన్నారు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు…

మరింత CM Revanth : ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు నో పర్మిషన్ : సీఎం రేవంత్
DSC

Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులు

తెలంగాణలో నిన్న వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులు సత్తా చాటారు. నారాయణపేట జిల్లా రాకొండకు చెందిన గోపాల్, అతని కుమారుడు భానుప్రకాశ్ ర్యాంకులు సాధించారు

మరింత Telangana DSC : డీఎస్సీ ఫలితాల్లో తండ్రికొడుకులకు ర్యాంకులు

కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టు

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటని సుప్రీ ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా? లడ్డూలను టెస్టింగ్ కు పంపారా? కల్తీ జరిగిందని గుర్తించిన తర్వాత ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారా?…

మరింత కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి : సుప్రీంకోర్టు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది

మరింత హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని…

మరింత ఏపీ సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు అదిరిపోయే గిఫ్ట్

kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం

kumki elephant: కుంకీ ఏనుగుల వ్యవహారంలో కర్ణాటకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

మరింత kumki elephant: ఏపీ, కర్ణాటక మధ్య కుంకీ ఏనుగుల ఒప్పందం
telangana

Telangana: త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సీఎం రేవంత్

Telangana: డ్రగ్స్, గంజాయికి అలవాటు పడుతూ యువత నిర్వీర్యం అవుతోందని సీఎం రేవంత్ అన్నారు.

మరింత Telangana: త్వరలో 35వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సీఎం రేవంత్
AP Rain Alert

ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు 

ఏపీకి వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు . సముద్రంలో ఏర్పడ్డ ఆవర్తనాల కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు

మరింత ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు 

తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం

లడ్డూ అపవిత్రతకు దోష పరిహారం కోసం ఇవాళ తిరుమలలో అర్చకులు శాంతియాగం చేస్తున్నారు.

మరింత తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం