ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మరింత Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు బెయిల్ మంజూరుTag: latest Telugu news
Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…
మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం
Narendra Modi: ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో అక్టోబర్ 23 బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
మరింత Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశంMaharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా
Maharashtra: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది.
మరింత Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితాDelhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం…
మరింత Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?Jagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్ డేటాను…
మరింత Jagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..Maheshbabu: మహేశ్‌బాబు అభిమానులకు కిరాక్ అప్‌డేట్స్.. రాజమౌళి సినిమాపై ఫుల్ డీటెయిల్స్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో త్వరలో తెరకెక్కనున్న సినిమాపై కీలక అప్‌డేట్స్
మరింత Maheshbabu: మహేశ్‌బాబు అభిమానులకు కిరాక్ అప్‌డేట్స్.. రాజమౌళి సినిమాపై ఫుల్ డీటెయిల్స్Jagan: తల్లికి చెల్లికి షాక్ ఇచ్చిన జగన్
Jagan: మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మకు చెల్లి షర్మిలకు షాక్ ఇచ్చారు. తల్లి విజయమ్మ చెల్లి షర్మిలపై మాజీ సీఎం జగన్ ఆయన సతీమణి పిటిషన్ వేశారు.
మరింత Jagan: తల్లికి చెల్లికి షాక్ ఇచ్చిన జగన్Bandi sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుకు ఘాటుగా స్పందించిన బండి సంజయ్
మాజీ మంత్రి కేటీఆర్పం పిన లీగల్ నోటీస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
మరింత Bandi sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుకు ఘాటుగా స్పందించిన బండి సంజయ్కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!
Commonwealth Games 2026: 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి బ్యాడ్మింటన్, షూటింగ్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్, ఆర్చరీని తొలగించారు.
మరింత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!