Allu Arjun

Allu Arjun: ‘బావ.. ఈసారి టైగర్ కాదు డ్రాగన్’.. తారక్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

Allu Arjun: ‘బావ.. ఈసారి టైగర్ కాదు డ్రాగన్’.. తారక్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!

మరింత Allu Arjun: ‘బావ.. ఈసారి టైగర్ కాదు డ్రాగన్’.. తారక్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!
Mamitha Baiju

Mamitha Baiju: నాకు ఫ్యాన్ బేస్ కావాలి.. అందుకే ఈ రకమైన సినిమాలు చేస్తున్న

Mamitha Baiju: ప్రేమలు’ సినిమాతో తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక విషయం మాత్రం తెలుస్తుంది, ఆమె యాక్టింగ్ ఇంకా క్యారెక్టర్ డెప్త్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇదేదో అనుకోకుండా జరిగిందని అనుకుంటే పొరపాటు పడినట్టే.

మరింత Mamitha Baiju: నాకు ఫ్యాన్ బేస్ కావాలి.. అందుకే ఈ రకమైన సినిమాలు చేస్తున్న
Manchu Manoj

Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?

Manchu Manoj: వచ్చే ఏపీ ఎన్నికల్లో తన భార్య భూమా మౌనికా రెడ్డి 100% పోటీ చేస్తుందని హీరో మంచు మనోజ్ ప్రకటించారు. భూమా అఖిల ప్రియ ఇప్పటికే టీడీపీలో ఉన్నందున, ‘ఒక కుటుంబానికి ఒకే టికెట్’ రూల్ వల్ల మౌనికకు టీడీపీ సీటు కష్టమే. దీంతో ఆమె జనసేన లేదా బీజేపీ తరపున బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత Manchu Manoj: వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేయడం పక్కా..!ఆ పార్టీ నుంచేనా?
Ugly Story

Ugly Story: మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల.. ప్రజల వద్దకే ప్రమోషన్స్.. నందు హుషారు!

Ugly Story: ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మరింత Ugly Story: మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల.. ప్రజల వద్దకే ప్రమోషన్స్.. నందు హుషారు!
Dragon Glimpse:

Dragon Glimpse: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ చూశారా? థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లాన్!

జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రకటిస్తూ 4 నిమిషాల గ్లింప్స్ విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్‌తో ఉన్న ఈ వీడియో సినిమా కంటెంట్‌పై క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరింత Dragon Glimpse: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ చూశారా? థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్లాన్!
RAPO23

RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!

RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనగానే అందరికీ తాను చేసిన లవ్ స్టోరీస్ ఇంకా యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి డైరెక్టర్‌గా మారి తనని తాను కొత్త అవతారంలో చూపించనున్నారు.

మరింత RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!
Peddi Trailer

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Rashmika Mandanna

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!

మరింత Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
Varun Sandesh

Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం

Varun Sandesh: వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్.

మరింత Varun Sandesh: వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్రం ప్రారంభం
Sreeleela

Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?

నటి శ్రీలీల, క్రికెటర్ తిలక్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తిరుమల పర్యటన, ఐపీఎల్ మ్యాచ్ లలో శ్రీలీల కుటుంబం కనిపించడం ఈ రూమర్లకు కారణమైంది. అయితే ఈ విషయమై ఇరువైపుల నుండి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

మరింత Sreeleela: టీమిండియా యువ క్రికెటర్‌తో శ్రీలీల లవ్ స్టోరీ?