Rajinikanth

Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!

Rajinikanth: రజినీకాంత్ పైన సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానమిచ్చేందుకు ఈరోజు ఉదయం చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టారు ఆయన.

మరింత Rajinikanth: సీఎం విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడిని..!
Buchi Babu Sana

Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!

Buchi Babu Sana: ఇంకొన్ని రోజుల్లో పెద్ది సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా బుచ్చిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.

మరింత Buchi Babu Sana: పెద్ది క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఆయనే..!
buchi babu sana

Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్‌ను అనుకున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు సన తెలిపారు. కానీ పాత్రలోని రస్టిక్ డిమాండ్స్ కారణంగా ఫైనల్‌గా జాన్వీని ఎంపిక చేశారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది.

మరింత Buchi Babu Sana: చెల్లి కోసం పోయి అక్క ని సెలెక్ట్ చేశాం..!
Jana Nayagan

Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!

Jana Nayagan: వాయిదాలపైనా వాయిదాలు పడుతూ వస్తున్న ‘జన నాయగన్’ సినిమాపై విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు రాజకీయాలలో ఒక సంచలనం సృష్టించి సీఎం అయిన విజయ్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తున్నారు.

మరింత Jana Nayagan: సీఎం కాదు దళపతి అనే వేయాలి.. సీఎం విజయ్ కీలక నిర్ణయం!
Tollywood

Tollywood: 17 సినిమాలకు మినహాయింపు కావాలి..? థియేటర్ల బంద్ తప్పదా..?

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రాబోతున్న పర్సంటేజ్ సిస్టమ్ నుండి ప్రభాస్, రామ్ చరణ్, చిరంజీవి వంటి స్టార్స్ నటిస్తున్న 17 భారీ చిత్రాలకు మినహాయింపు ఇవ్వాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4న రిలీజ్ కానున్న చరణ్ ‘పెద్ది’ చిత్రం ఈ వివాదంలో కీలకంగా మారింది. సంప్రదింపులు విఫలమైతే థియేటర్ల బంద్ ముప్పు పొంచి ఉంది.

మరింత Tollywood: 17 సినిమాలకు మినహాయింపు కావాలి..? థియేటర్ల బంద్ తప్పదా..?
Tollywood:

Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!

టాలీవుడ్ నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో కీలక భేటీ జరిగింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో థియేటర్ సమస్యలు, ఓటీటీ నిబంధనలు మరియు ఇండస్ట్రీ భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు.

మరింత Tollywood: ఇండస్ట్రీలో బిగ్ మీటింగ్.. ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల కీలక చర్చలు!
puri jagannadh

Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!

Slumdog – 33 Temple Road: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం త్వరలోనే ప్రేక్షకు ముందుకు రానుంది.

మరింత Slumdog – 33 Temple Road: పూరి తో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్.. వేగం పెంచిన దర్శకుడు..!
Peddi: 

Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!

Peddi: ఇండియాలోనే పెద్ద బ్యానర్లలో ఒకటైన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఓవర్సీస్‌లో తన సత్తా చాటడానికి రెడీ అవుతోంది.

మరింత Peddi: పెద్ది కోసం రంగంలోకి దిగిన హోంబలే ఫిలిమ్స్.. ఇక కలెక్షన్స్ మామూలుగా ఉండవు.!
Bunny Vasu

Bunny Vasu: కలెక్షన్స్ వస్తున్నాయి కానీ జనాలు థియేటర్ కి రావడం లేదు..!

Bunny Vasu: ఇండస్ట్రీలో లాభాల వాటాల కోసం గొడవ పడటం కంటే, ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ల వైపు రప్పించే మార్గాలను వెతకాలని నిర్మాత బన్నీ వాసు హితవు పలికారు.

మరింత Bunny Vasu: కలెక్షన్స్ వస్తున్నాయి కానీ జనాలు థియేటర్ కి రావడం లేదు..!
Telugu Cinema:

Telugu Cinema: ప్రభుత్వాలు జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం..!

Telugu Cinema: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడకుండా ఉండాలంటే టికెట్ ధరల పెంపు కంటే ‘పర్సంటేజీ’ విధానమే మేలని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. భారీ వసూళ్లు వస్తున్నా థియేటర్లకు కేవలం నామమాత్రపు అద్దెలు మాత్రమే దక్కుతున్నాయని, ఈ వివక్ష తొలగించాలని వారు కోరుతున్నారు.

మరింత Telugu Cinema: ప్రభుత్వాలు జీవో ఇచ్చినా టికెట్ రేట్లు పెంచం..!