Telangana Exhibitors Association: తెలంగాణలో పర్సంటేజ్ ఇస్తూ లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇస్తేనే ‘పెద్ది’ సినిమాను థియేటర్లలో వేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇకపై రెంటల్ విధానం వద్దని, నిర్మాతలు చెప్తున్న గ్రేడింగ్ ఒక కుంటిసాకు మాత్రమేనని కొట్టిపారేశారు. పరిశ్రమలో చిరంజీవి ఒక్కరే పెద్ద దిక్కని, తమ బాధలను ఆయనకే చెప్పుకుంటామని ఎగ్జిబిటర్లు వెల్లడించారు.
మరింత Telangana Exhibitors Association: ‘పెద్ది’పై పగ లేదు.. కానీ తప్పట్లేదు!Tag: Entertainment
Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?
Anirudh And Kavya: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పెయిన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కావ్య మారన్ ఒక రిసార్ట్‌ను కూడా ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరి నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరింత Anirudh And Kavya: స్పెయిన్‌లో అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి ?Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!
Rukmini Vasanth: సోషల్ మీడియాలో తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న బికినీ ఫోటోలు, స్విమ్మింగ్ పూల్ వీడియో క్లిప్స్ అన్నీ నకిలీవని నటి రుక్మిణి వసంత్ స్పష్టం చేశారు. అవన్నీ ఏఐ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినవని.. దీనిపై సైబర్ క్రైమ్ చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఆ నకిలీ కంటెంట్‌ను ఎవరూ షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు.
మరింత Rukmini Vasanth: ఆ బికినీ ఫోటోలు నావి కావు.. అవన్నీ ఏఐ (AI) ఫోటోలు..!Aishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాల
Aishwarya Rai: 2026 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లారియల్ బ్రాండ్ అంబాసిడర్లు ఈవా లాంగోరియా (51), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (52) ల ఆత్మీయ కలయిక హైలైట్‌గా నిలిచింది. ఐశ్వర్యను తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఈవా అభివర్ణించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ఐశ్వర్య రాయ్ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లూ మెర్మైడ్ గౌనులో మెరవగా, ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా రూబీ-రెడ్ గౌనులో సందడి చేసింది.
మరింత Aishwarya Rai: కేన్స్ 2026ని రీయూనియన్‌గా మార్చేసిన ఐశ్వర్యరాయ్, ఈవా లాంగోరియాలJana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?
Jana Nayagan: విజయ్ సీఎం అవుతారనే ప్రచారంతో ‘జననాయగన్’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే నెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడం వల్ల ఆలస్యమైంది. అలాగే తమిళనాడులో విజయ్ రాజకీయ ఎంట్రీపై చర్చ కాస్త చల్లబడటంతో సినిమా హైప్ తగ్గింది. ఇప్పుడు జూన్ మూడవ వారంలో విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
మరింత Jana Nayagan: జననాయగన్ పై హైప్ తగ్గిందా.. ! సీఎం అయిన విడుదల కానీ సినిమా..?Peddi: రచ్చ లేపుతున్న ‘పెద్ది’ మాస్ సాంగ్ ప్రోమో.. చరణ్, శృతి డాన్స్ మామూలుగా లేదుగా!
Peddi: రచ్చ లేపుతున్న ‘పెద్ది’ మాస్ సాంగ్ ప్రోమో.. చరణ్, శృతి డాన్స్ మామూలుగా లేదుగా!
మరింత Peddi: రచ్చ లేపుతున్న ‘పెద్ది’ మాస్ సాంగ్ ప్రోమో.. చరణ్, శృతి డాన్స్ మామూలుగా లేదుగా!Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్!
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్!
మరింత Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్!Vivek Oberoi: ప్రభాస్ లాగా ఉండడం ఎంతో కష్టం.. ఆయనలో నాకు నచ్చేది అదే..!
Vivek Oberoi: అభిమానులకు ఇచ్చిన మాట కోసం ఎంతగానో కష్టపడుతున్న ఏకైక హీరో ప్రభాస్ అని చెప్పొచ్చు. ఇయర్ కి రెండు సినిమాలు రిలీజ్ చేస్తా అని చెప్పి దానికోసం 100% కష్టపడుతున్నారు.
మరింత Vivek Oberoi: ప్రభాస్ లాగా ఉండడం ఎంతో కష్టం.. ఆయనలో నాకు నచ్చేది అదే..!Ramayana: రూ. 4000 కోట్ల బడ్జెట్.. కానీ కొనేవారే లేరు! బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు ఊహించని షాక్!
Ramayana: విపరీతమైన ఖర్చులు, బిజినెస్ కాకపోవడంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. రూ. 4,000 కోట్ల బడ్జెట్ ఉన్న బాలీవుడ్ ‘రామాయణ’ హిందీ హక్కుల కోసమే రూ. 450 కోట్లు అడుగుతుండటంతో ఎవరూ కొనడం లేదు. టీజర్‌లో గ్రాఫిక్స్ బాలేకపోవడం కూడా ఈ సినిమా బిజినెస్‌ను దెబ్బతీసింది. క్రేజ్ తెచ్చుకోలేని మిగతా పాన్-ఇండియా సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
మరింత Ramayana: రూ. 4000 కోట్ల బడ్జెట్.. కానీ కొనేవారే లేరు! బాలీవుడ్ ‘రామాయణ’ సినిమాకు ఊహించని షాక్!Mega 158: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి – బాబీ సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..!
Mega 158: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న ‘మెగా 158’ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, రామ్ చరణ్, నాగబాబు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బెంగాల్ బ్యాక్‌డ్రాప్ సెంటిమెంట్ యాక్షన్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తున్నారు.
మరింత Mega 158: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిరంజీవి – బాబీ సినిమా.. క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..!