Bigg Boss 9

Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు మూడో వారం ముగింపు దశకు చేరుకుంది.

మరింత Bigg Boss 9: అమ్మాయ్య ఓ గొడవ తప్పింది.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?
Sanjana Galran

Sanjana Galran: బిగ్‌బాస్ బ్యూటీ సంజనా గల్రానీపై.. డ్రగ్స్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు!

Sanjana Galran: తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 9లో నటి సంజనా గల్రానీ తన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మరింత Sanjana Galran: బిగ్‌బాస్ బ్యూటీ సంజనా గల్రానీపై.. డ్రగ్స్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు!
Bigg Boss 9

Bigg Boss 9: బాధకానికి అమ్మ మొగుడు బిగ్ బాస్ కళ్యాణ్.. నాతో 14 నెలలు మాట్లాడలేదు.. తండ్రి ఎమోషనల్ కామెంట్స్

Bigg Boss 9: బిగ్ బాస్‌ హౌస్‌లో ఈ సీజన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కామనర్‌ కంటెస్టెంట్‌ కళ్యాణ్ పడాల. అగ్నిపరీక్షలో తన ప్రతిభను చాటుకొని హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆయన, సైనికుడిగా తన కఠిన క్రమశిక్షణతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

మరింత Bigg Boss 9: బాధకానికి అమ్మ మొగుడు బిగ్ బాస్ కళ్యాణ్.. నాతో 14 నెలలు మాట్లాడలేదు.. తండ్రి ఎమోషనల్ కామెంట్స్
Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ: దివ్య నికితా రాకతో శ్రీజకు షాక్!

Bigg Boss 9: బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మొదలయ్యాయి. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ సీజన్ 9లో, ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్లలోకి మరో కొత్త కామనర్ వచ్చింది.

మరింత Bigg Boss 9: బిగ్‌బాస్‌లోకి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ: దివ్య నికితా రాకతో శ్రీజకు షాక్!
Bigg Boss 9 Telugu

Bigg Boss 9 Telugu: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్.. ఏడ్చిన రీతూ

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ సీజన్ 9లో మూడో వారపు రసావత్రంగా నడుస్తుంది. ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు జరగగా ఈవారం మూడో ఎలిమినేషన్ కోసం హౌస్‌ సిద్ధం అయింది

మరింత Bigg Boss 9 Telugu: నామినేషన్స్ నుంచి ఫ్లోరా ఔట్.. ఏడ్చిన రీతూ
Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీల ట్విస్ట్.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు మరో నలుగురు ఎంట్రీ

Bigg Boss 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల ఆసక్తిని రగిలిస్తోంది. 

మరింత Bigg Boss 9: బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీల ట్విస్ట్.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యతో పాటు మరో నలుగురు ఎంట్రీ
Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9: ఓవర్ థింకింగ్ చేశాడు.. ఎలిమినేట్ అయిపోయాడు.. కానీ రెమ్యూనరేషన్ బాగానే వచ్చింది..!

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో సెప్టెంబర్ 7న ఘనంగా ప్రారంభమై, రెండో వారానికి చేరింది. మొదటి రెండు వారాల్లో ఇప్పటికే రెండు ఎలిమినేషన్లు చోటు చేసుకున్నాయి.

మరింత Bigg Boss Telugu 9: ఓవర్ థింకింగ్ చేశాడు.. ఎలిమినేట్ అయిపోయాడు.. కానీ రెమ్యూనరేషన్ బాగానే వచ్చింది..!
Rithu Chowdary

Rithu Chowdary: హీరోతో రీతూ చౌదరి ఎఫైర్.. వీడియో బయట పెట్టిన హీరో భార్య

Rithu Chowdary: టాలీవుడ్‌లో మరోసారి సంచలనం రేగింది. జబర్దస్త్ ఫేమ్, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ రీతూ చౌదరి పేరు ఇప్పుడు పెద్ద వివాదంలో నిలిచింది.

మరింత Rithu Chowdary: హీరోతో రీతూ చౌదరి ఎఫైర్.. వీడియో బయట పెట్టిన హీరో భార్య
Bigg Boss 9

Bigg Boss 9: బిగ్‌బాస్‌లో షాకింగ్ ట్విస్ట్: నాగార్జున డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Bigg Boss 9: బిగ్‌బాస్‌లో షాకింగ్ ట్విస్ట్: నాగార్జున డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

మరింత Bigg Boss 9: బిగ్‌బాస్‌లో షాకింగ్ ట్విస్ట్: నాగార్జున డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు
Bigg Boss 9

Bigg Boss 9: సంజనపై దాడి చేసిన రీతూ చౌదరి.. ఎందుకో తెలుసా..?

Bigg Boss 9: బిగ్‌బాస్ సీజన్ 9 ఎపిసోడ్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌లో ఘాటు వాదనలు, వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.

మరింత Bigg Boss 9: సంజనపై దాడి చేసిన రీతూ చౌదరి.. ఎందుకో తెలుసా..?