Nara Lokesh: కర్నూలు జిల్లా జేఎం తండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ఉపాధ్యాయురాలు ఎం.కల్యాణి కుమారి ‘షైనింగ్ టీచర్’గా సత్కారానికి నోచుకున్నారు. మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు.
మరింత Nara Lokesh: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని సత్కరించిన మంత్రి లోకేశ్Tag: Andhra Pradesh
Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..
Tirupathi Fire Accident: తిరుపతి నగరంలో గోవిందరాజస్వామి ఆలయం వద్ద సోమవారం ఉదయం ఒక ప్రమాదకరమైన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
మరింత Tirupathi Fire Accident: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం..IndiGo: కర్నూలు – విజయవాడకు విమాన సేవలు ప్రారంభం: ఇండిగో విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
IndiGo: కర్నూలు విమానాశ్రయం నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
మరింత IndiGo: కర్నూలు – విజయవాడకు విమాన సేవలు ప్రారంభం: ఇండిగో విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్CM Chandrababu: కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి పనుల ప్రారంభం: రైతులకు ఉచిత సౌర విద్యుత్ హామీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి, కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మరింత CM Chandrababu: కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి పనుల ప్రారంభం: రైతులకు ఉచిత సౌర విద్యుత్ హామీVallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట: నకిలీ పట్టాల కేసులో బెయిల్
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు.
మరింత Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊరట: నకిలీ పట్టాల కేసులో బెయిల్Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి ఓ విమానం వెళ్లింది. ఇది ఇప్పుడు భక్తుల మధ్య ఆందోళనకు కారణమవుతోంది.
మరింత Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లుThalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ రెండో జాబితా.. కొత్తగా వీరికీ ఛాన్స్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మరింత Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ రెండో జాబితా.. కొత్తగా వీరికీ ఛాన్స్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండిChandrababu Naidu: నేటి నుంచి 2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటనను చేపట్టారు.
మరింత Chandrababu Naidu: నేటి నుంచి 2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్..
Nandigam Suresh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదలయ్యారు.
మరింత Nandigam Suresh: జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్..Chandrababu Naidu: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్ ఇదే!
Chandrababu Naidu: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్ ఇదే!
మరింత Chandrababu Naidu: నేడు కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన .. షెడ్యూల్ ఇదే!
