Abhinay Darshan: అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాస్టర్ అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగిందన్న వార్త పూర్తి అబద్ధమని పోలీసులు నిరూపించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కోసం, గిరిజన యువకులకు ఫోన్‌పే ద్వారా డబ్బులిచ్చి తనపై దాడి జరిగినట్లు అభినయ్ దర్శన్ నటింపజేశాడు. వైద్య పరీక్షల్లో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
మరింత Abhinay Darshan: కట్ చేస్తే సినిమా స్క్రిప్ట్.. డబ్బులిచ్చి మరీ తనపై దాడి చేయించుకున్న పాస్టర్ అభినయ్ దర్శన్!Tag: Andhra Pradesh News
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 18 గంటల సమయం!Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!
Chandrababu: నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో సీఎం చంద్రబాబు ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభించి, 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని (కుటుంబానికి రూ.20 వేలు) విడుదల చేశారు. మన సముద్ర తీరంలో ఇతర రాష్ట్రాల బోట్లను రానివ్వకుండా శాటిలైట్ నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అలాగే రూ.288 కోట్లతో నిర్మిస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 87% పూర్తయ్యాయని, మత్స్యకారులకు 60% సబ్సిడీతో మెకనైజ్డ్ బోట్లు ఇస్తామని సీఎం ప్రకటించారు.
మరింత Chandrababu: మత్స్యకారుల ఖాతాల్లోకి రూ.262 కోట్లు.. నెల్లూరు జిల్లాలో 60 శాతం సబ్సిడీతో బోట్లు!Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
మరింత Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందేHeatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
మరింత Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ డైనోసార్ల నేపథ్యంలో ‘Dino Deets’ పేరుతో సరికొత్త సొంత పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. దీనికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ శుక్రవారం విడుదల కానుందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మరింత Nara Devansh: యూట్యూబ్‌లోకి నారా వారసుడు దేవాన్ష్.. సరికొత్త పాడ్‌కాస్ట్‌తో వస్తున్న లిటిల్ మాస్టర్!Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!
Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని, రాష్ట్ర అభివృద్ధి, జనాభా విధానం, ఉత్తరాంధ్ర వలసల నివారణపై పలు సంచలన ప్రకటనలు చేశారు.
మరింత Chandrababu: పిల్లలే మన సంపద.. 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇష్టం..!Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారం
Crime News: సమాజంలో ఆడవాళ్లకి ఎలాగో సేఫ్టీ లేదు.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఇంట్లో కూడా ఆడవాళ్లకి రక్షణ లేదని తెలుస్తోంది.
మరింత Crime News: తిరుపతిలో బాలికపై బాబాయ్ అత్యాచారంRajnath Singh: ఏపీ అంటే ఇకపై “అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్”
పుట్టపర్తిలో రక్షణ ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ తెలుగులో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని కొనియాడుతూ ఏపీని ‘అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్’గా అభివర్ణించారు మరియు ఈ ప్రాంతాన్ని గ్లోబల్ డిఫెన్స్ హబ్‌గా మారుస్తామని ప్రకటించారు.
మరింత Rajnath Singh: ఏపీ అంటే ఇకపై “అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్”