Sri Reddy: నటి శ్రీరెడ్డి “ఎక్స్’’ వేదికగా మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా పవన్ కళ్యాణ్, చంద్రబాబు , నారా లోకేష్ లని అసభ్య వాక్యాలతో వీడియోస్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేశారు. దీనితో ఆమె పైన టీడీపీ మహిళా నేతలు కేసులు పెట్టడంతో ఆమెపైన కేసు నమోదు చేశారు. కాగా ఎక్స్ వేదికగా లోకేష్ అన్న అంటూ లెటర్ రాశారు అందులో వారం రోజులనుంచి తిండి నిద్ర లేకుండా ఆమెకి వచ్చిన కామెంట్స్ అని చదివాను అని చెప్పారు. ఎంతో మనోవేదనకు గురిఅయాను అని పేరుకున్నారు. భవిషత్తులో ఇలాటి వాక్యాలు చేయను అంటూ లెటర్ లో పేరుకున్నారు.
ఇది కూడా చదవండి: TGPSC: ఉద్యోగ భర్తీ ప్రక్రియలో వేగం.. మరో ఉద్యోగ పరీక్షకు సర్వం సిద్ధం
Forgive me Jagananna.. pic.twitter.com/RCPHg0u1Bz
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024
Please anna begging you🙏 save me pic.twitter.com/tXxKPIjutl
— Sri Reddy (@SriReddyTalks) November 14, 2024