Short News: పల్నాడు జిల్లా నకిరేకల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
పల్నాడు: నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ప్రమాదంలో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
బస్సులో ఇరుక్కున్న మహిళ, బయటకు తీసేందుకు పోలీసుల యత్నం
ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు
బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ప్రమాదం
ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి అంటే మహా వంశీ ఎనాలిసిస్ వీడియో చుడండి.