Short News: వక్ఫ్ సవరణ పిటిషన్ పై సుప్రీంలో విచారణ
వక్స్ బోర్డ్ చట్ట సవరణ బిల్లును..సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు
వివిధ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై..కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..నేతృత్వంలో సుప్రీంకోర్టు విచారణ
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి :