Short News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ ఇదే.. ఈరోజు శనివారం ఉ.10:45 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ‘వి హబ్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మ.1:30 గంటలకు మైనింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న రేవంత్, అనంతరం మ.3:30 గంటలకు సాగునీటి విభాగంపై సమీక్ష చేపట్టనున్నారు.
సీఎం రేవంత్ షెడ్యూల్
- ఉ.10:45 గంటలకు JRC కన్వెన్షన్‌కు సీఎం రేవంత్
- వి హబ్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
- మధ్యాహ్నం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సమావేశం
- మ.1:30 గంటలకు మైనింగ్ అధికారులతో సీఎం సమీక్ష
- మ.3:30 గంటలకు ఇరిగేషన్ విభాగంపై రేవంత్ సమీక్ష