Sama rammohan Reddy: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై సామ రాంమోహన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.ప్రజలను పక్కదోవ పట్టించిన ఇలాంటి వీడియోల పైన నిజాన్ని చెప్పే దమ్ముందా?? అని ప్రశ్నించారు. ఎప్పుడో 2020 సంవత్సరం ఉత్తరాఖండ్ లో రోడ్డు మీద ప్రత్యక్షమైన జింకలను నేడు హైదరాబాద్ కంచ గచ్చిబౌలి వ్యవహారానికి అంట కడుతున్న సో కాల్డ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అంటూ విమర్శించారు.
ఉంటే స్పందించండి..మీ నిజాయితీని నిరూపించుకోండని సవాల్ చేశారు. ఇప్పుడు తెలిసిపోతుంది..చిల్లరకు పని చేసే వాడెవడో..చైతన్యం చేసే వాడెవడో అని అన్నారు.