RC 16

RC 16: ఓటిటి హక్కులకు భారీ డిమాండ్?

RC 16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అంచనాలు మాములుగా లేవు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాపై గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదనే తెలుస్తుంది.లేటెస్ట్ గా ఈ సినిమా ఓటిటి డీల్ పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: Tourists Entry Fee: సరదాగా ఆ రాష్ట్రంలోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్ కట్టాల్సిందే!

RC 16: ప్రస్తుతం భారీ ఆఫర్స్ ని పలు టాప్ ఓటిటి సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ RC16 మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తో డీల్ ఫైనల్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండడంతో మేకర్స్ నెట్ ఫ్లిక్స్ తో టైఅప్ కానున్నట్టుగా టాక్. మరి ఈ సినిమా హక్కులని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR vs CM Ramesh War: కేటీఆర్‌ విలీన రాయ'బేరాలు' నిజమే..! బీజేపీ ఎంపీ ఇంట్లో ప్రూఫ్స్‌?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *