Radhika Apte

Radhika Apte: రాధికా ఆప్టే బోల్డెస్ట్ మెటర్మిటీ షూట్

Radhika Apte: ‘రక్తచరిత్ర, లయన్, లెజెండ్’ వంటి తెలుగు చిత్రాలలో పాటు హిందీ, తమిళ, బెంగాలీ, మరాఠీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే బ్రిటన్ కు చెందిన బెనడిక్ట్ టేలర్ ను పెళ్ళాడింది. ఇటీవల ఓ అడపిల్లకు జన్మనిచ్చిన రాధికా ఆప్టే ప్రసవించటానికి ముందు బోల్డ్ మెటర్నటీ ఫోటో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇది కూడా చదవండి: Kalki 2898: జనవరి 3న జపాన్ లో ‘కల్కి2898ఎడి’

Radhika Apte: ఆ పిక్స్ ని పోస్ట్ చేస్తూ ‘ప్రసవానికి వారం ముందు షోటో షూట్ చేశాను. ఇంత బరువు పెరగటం ఎప్పుడూ జరగలేదు. నిద్రలేమిని చాలా అనుభవించాను’ అని చెప్పింది. ప్రస్తుతం మాతృత్వవపు అనుభూతిని ఆస్వాదిస్తున్నట్లు తెలియచేసింది. తన ఈ ఫోటో షూట్ ను ఎప్పటికీ మర్చిపోలేనంటున్న రాధికా ఆప్టే నటించిన ఇంగ్లీష్ సినిమా ‘సిస్టర్ మిడ్ నైట్’ మేలో రిలీజ్ అయింది. ఇక తను నటించిన ‘లాస్ట్ డేస్’ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *