POCSO Case

POCSO Case: కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు పోక్సో కేసులో కోర్టు సమన్లు

POCSO Case: పోక్సో చట్టం కింద ఒక కేసులో కర్ణాటకలోని ప్రత్యేక కోర్టు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు సమన్లు ​​జారీ చేసింది. ఈ కేసులో కర్ణాటక సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మార్చి 15న యడియూరప్ప హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

అంతకుముందు, ఫిబ్రవరి 7న, కర్ణాటక హైకోర్టు యడ్యూరప్పపై కేసును కొట్టివేయడానికి నిరాకరించింది. అయితే, అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. ఒక మహిళ ఫిర్యాదు మేరకు మార్చి 14, 2024న యాద్యురప్ప పై కేసు నమోదైంది.
తన 17 ఏళ్ల కూతురిపై యడియూరప్ప అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. డబ్బుతో తనను మోసం చేసి తన నోరు మూయించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆ మహిళ ఆరోపించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sri Rama Navami 2025: మహా గ్రూప్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *