OG: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ వచ్చే వారం విడుదల కానుంది. ఈ పాటలో పవన్, ప్రియాంక మోహన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకర్షించనుంది. మ్యూజిక్, విజువల్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయని టాక్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో నిండి ఉంటుందని అంటున్నారు. వచ్చే వారం ఈ సాంగ్ రిలీజ్‌తో ఫ్యాన్స్ లో హైప్ మరింత పెరిగనుంది.

