Bad Boy Karthik: నటనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాగ శౌర్య, ఈసారి పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ టీజర్ ఇటీవల విడుదలై, అభిమానుల అంచనాలను భారీగా పెంచేసింది.
