Short News

Short News: అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన

Short News: అనకాపల్లి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన

1 నాడు ప్రజా సమస్యలపై పోరాడితే కేసులు పెట్టారు
2 ఏ తప్పు చేయని చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టారు
3 ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నాం
4 రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోంది
5 మోదీ సహకారంతో ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్తోంది
6 రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారు: మంత్రి లోకేష్
7 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకరించాలి

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *