Chiranjeevi: చిరంజీవి లేటెస్ట్ మూవీ మెగా 157పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో చిరు స్కూల్ డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నారు. శంకర వరప్రసాద్ టైటిల్ అని ఆ క్యారెక్టర్‌లో వింటేజ్ చిరుని చూడబోతున్నామని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌డే సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ కానుంది. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం కుటుంబ కథాంశంతో ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోంది. మెగా ఫ్యాన్స్‌లో జోష్ డబుల్ అయ్యింది!