Mad Square

Mad Square: తెలుగు రాష్ట్రాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ రచ్చ.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Mad Square: యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రోజురోజుకు ప్రేక్షకుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుండగా, కలెక్షన్స్ పరంగా ఈ సినిమా స్ట్రాంగ్‌గా దూసుకెళ్తోంది. మొదటి 3 రోజుల్లో ఏపీ-తెలంగాణలో ఏ రేంజ్ వసూళ్లు సాధించిందంటే.. ఏకంగా రూ. 14.91 కోట్లు రాబట్టింది. 3వ రోజు ఈ సినిమాకు అతిపెద్ద షేర్ రోజుగా నిలిచింది. ఈ ఊపుతో ‘మ్యాడ్ స్క్వేర్’ లాభాల బాటలో పరుగులు పెడుతోంది.

Also Read: Polimera 3: సంక్రాంతి రేసులో ‘పొలిమేర 3’!

Mad Square: ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈ కామెడీ బాంబ్, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. వసూళ్ల విషయంలో రోజురోజుకు గ్రాఫ్ పెరుగుతుండటంతో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోష్‌లో ఉందని చెప్పాలి. ఇక ఈ వీకెండ్‌తో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *