Hyderabad: ప్రియుడు సరిగా మాట్లాడటం లేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. గత కొంతకాలంగా అతనితో ప్రేమలో ఉన్న ఆమె చన్నిపాటి కారణంతోనే మనస్తాపానికి గురై తనువు చాలించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్ నబీదార్ (23) హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్రాంచిలో శ్యాంపిల్ ఎగ్జిక్యూషన్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నది.
Hyderabad: హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండే ప్రియుడు.. కొన్నాళ్లుగా తనతో సరిగా మాట్లాడటం లేదని ఆ యువతి భావించింది. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నది.

