Vijay Deverakonda

Vijay Deverakonda: పెళ్లి చూపులు సీక్వెల్ చేయబోతున్న విజయ్?

Vijay Deverakonda: హీరోగా విజయ్ దేవరకొండకు పెళ్లి చూపులు సినిమా ఫస్ట్ హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాతో విజయ్ కి చాలా మంచి పేరు వచ్చింది. అయితే తాజాగా ఓ వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు విజయ్, తరుణ్ భాస్కర్ ఫిక్స్ అయ్యారని ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది.త్వరలోనే దానిపై అధికారిక ప్రకటన రానుందని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Also Read:  SSMB 29: లేటెస్ట్ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్!

దీంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. సరిగ్గా పదేళ్ల క్రితం పెళ్లి చూపులు మూవీ రాగా.. అప్పటికీ ఇప్పటికీ చాలా ఛేంజెస్ వచ్చాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఆ మూవీ జోన్ కు భిన్నంగా ఉన్న జోన్ లో ఉన్నారనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు తన క్లాస్ సినిమాకి సీక్వెల్ తీస్తాడో లేదో అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.

పెళ్లి చూపులు సినిమా పాటలు చుడండి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *