Hyderabad: ఫిలిం ఛాంబర్‌లో అత్యవసర సమావేశం

Hyderabad: హైదరాబాద్‌లో ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతల అత్యవసర సమావేశం జరిగింది. ఛాంబర్ ప్రెసిడెంట్‌ తో పాటు అనేక మంది ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

👉 ఈ సమావేశంలో ప్రధానంగా కాల్‌షీట్లు, వేతన పెంపు అంశాలపై చర్చ జరిగింది.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ చేయడంపై ఫెడరేషన్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

నిర్మాతలు ప్రతిపాదించిన వేతన పెంపులో కొన్ని మార్పులు సూచించిన ఫెడరేషన్ ఇప్పుడు 20% పెంపు బదులు, మిగతా 10% వేతనాన్ని ఏడాది చొప్పున పెంచాలని డిమాండ్ చేసింది.

🔹 ఈ డిమాండ్‌పై నిర్మాతలు ప్రస్తుతం చర్చలు కొనసాగిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ram gopal Varma: వర్మ వ్యంగ్యాస్త్రాలు.. సోషల్ మీడియాలో దుమారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *