Gold Price Today: బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డులను సృష్టించాయి. ఏకంగా లక్ష రూపాయల మార్కును దాటి, సామాన్యులకు అందనంత దూరం వెళ్లిపోయాయి. స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా రూ.1,03,040 మార్కును దాటి కొత్త రికార్డును నెలకొల్పింది. అదే విధంగా, వెండి ధర కూడా కిలోకు లక్ష రూపాయల పైన ఉంది.
ముఖ్య నగరాల్లో నేటి ధరలు (ఆగస్టు 10, 2025):
ఆదివారం ఉదయం ఆరు గంటలకు వివిధ వెబ్‌సైట్‌లలో నమోదైన ధరల ప్రకారం, ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,040
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,450
వెండి (కిలో): రూ.1,27,000
విజయవాడ, విశాఖపట్నం:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,040
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,450
వెండి (కిలో): రూ.1,27,000
ఢిల్లీ:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,190
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,600
వెండి (కిలో): రూ.1,17,000
ముంబై:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,040
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,450
వెండి (కిలో): రూ.1,17,000
చెన్నై:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,040
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,450
వెండి (కిలో): రూ.1,27,000
బెంగళూరు:
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,03,040
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.94,450
వెండి (కిలో): రూ.1,17,000
గమనిక: పైన ఇచ్చిన ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి. రోజులో ధరల్లో మార్పులు ఉండవచ్చు. ప్రాంతాల వారీగా, పన్నుల కారణంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.