tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి సుమారుగా 12గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,411 భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు అని టీటీడీ అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Komatireddy Venkat Reddy: షూటింగ్స్‌ బంద్‌ చేయడం సరికాదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *