CP Sudheer Babu: ఆదిభట్ల పీఎస్‌లో సీపీ సుధీర్‌బాబు ఆకస్మిక తనిఖీలు. ప్రజల పట్ల పోలీసు సిబ్బంది పనితీరు పరిశీలన. సామాన్య ప్రజలకు అందుతున్న సేవలపై సీపీ ఆరా. స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించిన సీపీ. రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు సీసీ టీవీల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష.
