AP Free Gas Scheme: నేడు శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభం చేయనున్నారు. దీపం-2 పథకానికి ఏపీ సర్కార్ రూ.2,684 కోట్లు మంజూరు చేశారు. మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని. పెట్రోలియం సంస్థలకు అందజేసిన సీఎం చంద్రబాబు. మ.ఒంటి గంటకు లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయన్నునారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
ఇది కూడా చదవండి: Eluru: విషాదం.. బాణసంచా పేలి ఒకరి మృతి