Pawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ద్వారకాతిరుమలలో పర్యటించనున్నారు. ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ద్వారా..ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పవన్ కల్యాణ్ అందించనున్నారు. అనంతరం జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్.
ఇది కూడా చదవండి: NH:సూర్యాపేట-రాజమండ్రి హైవేకు గ్రీన్‌సిగ్నల్.. తెలుగు రాష్ట్రాలను కలపనున్న మరో జాతీయ రహదారి