Aditi Rai: ప్రముఖ నటి అదితి రావు హైదరి తన పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు వాట్సాప్‌లో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని, ఫొటోషూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లను సంప్రదిస్తున్నట్లు సమాచారం బయటకు రావడంతో,…
మరింత Aditi Rai: అది నేను కాదు… ఎవరూ నమ్మవద్దుCategory: News
Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్
Cricket: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసిపోయింది. ఈ పరాజయంపై భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా…
మరింత Cricket: ఓటమికి కారణం బ్యాటర్లే.. టీమ్ ఇండియా పై ఫైర్ అయిన గంభీర్Cricket: కోల్‌కతా టెస్టులో భారత్ పరాజయం
Cricket: కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌కు చేదు ఓటమి ఎదురైంది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. స్కోర్లు దక్షిణాఫ్రికా: 159 & 153 భారత్: 189 &…
మరింత Cricket: కోల్‌కతా టెస్టులో భారత్ పరాజయంHyderabad: ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పార్క్ చేసిన కారులో మంటలు
Hyderabad: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఈ రోజు ఉదయం భయంకర ఘటన జరిగింది. స్టేడియం పక్కనే పార్క్ చేసి ఉంచిన ఒక ఎలెక్ట్రిక్ వాహనం (EV కార్) అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ప్రాంతీయ సమాచారం ప్రకారం —…
మరింత Hyderabad: ఎన్టీఆర్ స్టేడియం దగ్గర పార్క్ చేసిన కారులో మంటలుBihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలు
Bihar: బీహార్ రాజకీయాల్లో అగ్ర కుటుంబంగా పేరొందిన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఈసారి ఆ వివాదాల కేంద్రబిందువుగా నిలిచింది కుమార్తె రోహిణీ ఆచార్య. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తూ రోహిణీ, సోదరుడు తేజస్వీ…
మరింత Bihar: లాలూ కుటుంబంలో విభేదాలు తీవ్రస్థాయికి… రోహిణీ ఆచార్య సంచలన ఆరోపణలుKalvakuntla Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత…
మరింత Kalvakuntla Kavitha: కవిత సంచలన వ్యాఖ్యలుPrashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారు
Prashant Kishor: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నూతనంగా ఏర్పడిన జన్ సురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ) సంచలన ఆరోపణలు చేసింది.
మరింత Prashant Kishor: రూ. 14,000 ప్రపంచ బ్యాంకు నిధులు దారి మళ్లించి ఎలక్షన్ లో గెలిచారుVangaveeti Ranga: రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు..?
Vangaveeti Ranga: దివంగత కాపు నేత, మాస్ లీడర్‌గా చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా వారసత్వం మరోసారి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
మరింత Vangaveeti Ranga: రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు..?Delhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్‌వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్
Delhi Blast Case: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబ్ పేలుడు కేసులో రోజుకో సంచలనాత్మక విషయం వెలుగులోకి వస్తోంది.
మరింత Delhi Blast Case: జమ్మూ నుంచి ఢిల్లీ దాకా ‘వైట్ కాలర్’ ఉగ్ర నెట్‌వర్క్! మహిళా డాక్టర్ అరెస్ట్Chandrababu Naidu: చాయ్‌వాలాను ప్రధానిని చేసిన ఘనత రాజ్యాంగానిదే
Chandrababu Naidu: చాయ్‌వాలాను ప్రధానిని చేసిన ఘనత రాజ్యాంగానిదే
మరింత Chandrababu Naidu: చాయ్‌వాలాను ప్రధానిని చేసిన ఘనత రాజ్యాంగానిదే