Eruvaka Pournami 2026: రాష్ట్రవ్యాప్తంగా ‘ఏరువాక పున్నమి’ సంబరాలు.. అన్నదాత సుఖీభవ నిధులతో రైతులకు కూటమి ప్రభుత్వం అండ
మరింత Eruvaka Pournami 2026: రాష్ట్రవ్యాప్తంగా ‘ఏరువాక పున్నమి’ సంబరాలు.. అన్నదాత సుఖీభవ నిధులతో రైతులకు కూటమి ప్రభుత్వం అండCategory: News
Vastu Tips: ఖాళీ డబ్బాలు, ప్లాస్టిక్ సీసాలు దాస్తున్నారా?.. మీ ఇంట్లో ఆర్థిక కష్టాలకు, నెగిటివ్ ఎనర్జీకి కారణం అదే కావచ్చు!
Vastu Tips: ఇంట్లో కబాడ్ లాగా ఖాళీ డబ్బాలు, ప్లాస్టిక్ సీసాలు పోగు చేయడం పూర్తిగా ప్రతికూలమైనదిగా మరియు అశుభకరమైనదిగా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా, మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
మరింత Vastu Tips: ఖాళీ డబ్బాలు, ప్లాస్టిక్ సీసాలు దాస్తున్నారా?.. మీ ఇంట్లో ఆర్థిక కష్టాలకు, నెగిటివ్ ఎనర్జీకి కారణం అదే కావచ్చు!Revanth Reddy: ‘మూసీ’కి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. అసెంబ్లీలో తేల్చుకుందాం రండి!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ (BRS) అగ్రనేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
మరింత Revanth Reddy: ‘మూసీ’కి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా.. అసెంబ్లీలో తేల్చుకుందాం రండి!IUML: డీఎంకే విమర్శలపై ఐయూఎమ్‌ఎల్ మండిపాటు.. కూలి కోసం మాట్లాడే నోళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు!
IUML: తమిళనాడు రాజకీయాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడిన నూతన సమీకరణాలు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష శిబిరాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి.
మరింత IUML: డీఎంకే విమర్శలపై ఐయూఎమ్‌ఎల్ మండిపాటు.. కూలి కోసం మాట్లాడే నోళ్లంటూ ఘాటు వ్యాఖ్యలు!Chandrababu: పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యతే కాదు.. తండ్రులూ సమానంగా చూసుకోవాలి
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ ఇమ్యునైజేషన్ డే (National Immunization Day) సందర్భంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన క్యాంప్ కార్యాలయంలో చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ఈ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేశారు.
మరింత Chandrababu: పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యతే కాదు.. తండ్రులూ సమానంగా చూసుకోవాలిF414 Engine: భారత కొత్త యుద్ధ విమానానికి ఇంజిన్ కష్టం.. భారీగా ధరలు పెంచిన అమెరికా కంపెనీ!
F414 Engine: భారతదేశం రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. తన స్వంత ఐదవ తరం (5th Generation) అత్యాధునిక స్టీల్త్ యుద్ధ విమానం ‘ఏఎమ్‌సీఏ’ (AMCA – Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టుపై దేశం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది.
మరింత F414 Engine: భారత కొత్త యుద్ధ విమానానికి ఇంజిన్ కష్టం.. భారీగా ధరలు పెంచిన అమెరికా కంపెనీ!Kishan Reddy: మజ్లిస్ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌కు విముక్తి కలిగిస్తాం!
Kishan Reddy: మజ్లిస్ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌కు విముక్తి కలిగిస్తాం!
మరింత Kishan Reddy: మజ్లిస్ కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌కు విముక్తి కలిగిస్తాం!Food Safety Inspection: ఇవి హోటల్స్ కాదు.. బల్లులు ఎలుకలు ఉండే వంట గదులు..!
Food Safety Inspection: మెహెఫిల్, షా గౌస్, రామేశ్వరం కేఫ్‌లలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. చూస్తేనే వాంతొచ్చేలా కిచెన్లు.. గుట్కా నములుతూ వంటలు.. పాత అన్నం మళ్లీ ప్లేట్లలోకి!
మరింత Food Safety Inspection: ఇవి హోటల్స్ కాదు.. బల్లులు ఎలుకలు ఉండే వంట గదులు..!Gold Man Arrest: తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. హైదరాబాద్‌లో ‘గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్’ అరెస్ట్!
Gold Man Arrest: తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. హైదరాబాద్‌లో ‘గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్’ అరెస్ట్!
మరింత Gold Man Arrest: తక్కువ ధరకే బంగారం అంటూ మోసం.. హైదరాబాద్‌లో ‘గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్’ అరెస్ట్!Priest: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్నారై పూజారి అరెస్ట్
Priest: భూతవైద్యం, ప్రత్యేక పూజల పేరుతో అమాయకులను నమ్మించి లక్షల రూపాయల గుంజిన ఒక ఎన్నారై (NRI) కేటుగాడు ఎట్టకేలకు చట్టానికి దొరికాడు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన నిందితుడిని ఇమిగ్రేషన్ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
మరింత Priest: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్నారై పూజారి అరెస్ట్