KBR Park Video: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకకుండా, కేవలం రోడ్డు మీడియన్లలోనే స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనివల్ల జూబ్లీహిల్స్-మాదాపూర్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం 72% తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
మరింత KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!Category: News
RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!
RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అనగానే అందరికీ తాను చేసిన లవ్ స్టోరీస్ ఇంకా యాక్షన్ సినిమాలు మాత్రమే గుర్తొస్తాయి. ఇప్పుడు తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి డైరెక్టర్‌గా మారి తనని తాను కొత్త అవతారంలో చూపించనున్నారు.
మరింత RAPO23: రామ్ సినిమాలో కన్నడ బ్యూటీ..!CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ రాష్ట్రంలోని 620 అమ్మ కాంటీన్లను ఆధునీకరించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని మున్సిపల్ శాఖను ఆదేశించారు. పాడైపోయిన పాత్రలను మార్చడంతో పాటు వంట గదుల్లో పరిశుభ్రత పాటించేలా నిరంతర తనిఖీలు చేయాలన్నారు. గతంలో ఆయన 717 మద్యం దుకాణాలను మూసివేయించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
మరింత CM Vijay: సంచలన నిర్ణయం.. ‘అమ్మ కాంటీన్ల’ రూపురేఖలు మార్చాలని ఆదేశాలు!Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెరిగాయి. చమురు కంపెనీలు పెంచిన ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనివల్ల వాహనదారులపై అదనపు భారం పడటమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
మరింత Petrol-Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!
మరింత Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్‌తో ఊచకోత కోసిన రామ్ చరణ్.. మాస్ యాక్షన్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు
supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు
మరింత supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలుChandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే
మరింత Chandrababu Naidu: గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందేRashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!
మరింత Rashmika Mandanna: ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. కృతి శెట్టి అందాలపై రష్మిక షాకింగ్ కామెంట్స్!Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
మరింత Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
మరింత V. D. Satheesan: కేరళ కొత్త ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం