Ponguleti Srinivas Reddy: నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ.. విపక్షాలకు పొంగులేటి కౌంటర్!
మరింత Ponguleti Srinivas Reddy: నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ.. విపక్షాలకు పొంగులేటి కౌంటర్!Category: News
Hyderabad: హస్తినాపురంలో కారు బీభత్సం.. మత్తులో ఇద్దరి ప్రాణాలు బలి!
Hyderabad: హస్తినాపురంలో కారు బీభత్సం.. మత్తులో ఇద్దరి ప్రాణాలు బలి!
మరింత Hyderabad: హస్తినాపురంలో కారు బీభత్సం.. మత్తులో ఇద్దరి ప్రాణాలు బలి!Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!
మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగుల హెచ్చరిక!Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!
మరింత Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు!Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయంPawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలి
Pawan Kalyan: వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీలో జరిగిన అవమానాలను, జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. విమర్శలకు దాడులతో కాకుండా, న్యాయపరంగా సమాధానం చెప్పాలని కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారు.
మరింత Pawan Kalyan: విమర్శలకు దాడులు సమాధానం కాదు.. ప్రజాస్వామ్య పంథాలో పోరాడాలిTG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!
TG High Court: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రభుత్వం వేసిన పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ కేసీఆర్ మరియు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. నిబంధనల ఉల్లంఘన జరిగిందని పిటిషనర్లు వాదిస్తుండగా, ప్రజా ప్రయోజనాల కోసమే విచారణ అని ప్రభుత్వం చెబుతోంది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరింత TG High Court: తీర్పు వాయిదా.. కాళేశ్వరం కమిషన్ విచారణపై హైకోర్టు కీలక నిర్ణయం..!Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలు
Crude Oil Price: ఇరాన్‌పై దాడులను ట్రంప్ రెండు వారాల పాటు వాయిదా వేయడంతో అంతర్జాతీయ చమురు ధరలు 13 శాతం మేర తగ్గాయి. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడం ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. దీనివల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నప్పటికీ, ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందనే ఉత్కంఠ మార్కెట్ నిపుణుల్లో నెలకొంది.
మరింత Crude Oil Price: సీజ్‌ఫైర్ తో.. భారీగా తగ్గిన చమురు ధరలుIran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!
Iran US Conflict: అది మంగళవారం సాయంత్రం.. సమయం గడిచిపోతోంది. మరో 90 నిమిషాల్లో ఇరాన్‌పై అతిపెద్ద దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు. ఈ రాత్రికి ఒక నాగరికతే అంతరించిపోతుంది అని ఆయన పెట్టిన పోస్ట్ చూసి ప్రపంచమంతా వణికిపోయింది.
మరింత Iran US Conflict: ప్రాణాలకు తెగించిన ఇరాన్ ప్రజలు.. దాడులు నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!Soil Health Volunteers: తెలంగాణలో సరికొత్త వాలంటీర్ల వ్యవస్థ.. 30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్ల నియామకం!
Soil Health Volunteers: తెలంగాణ ప్రభుత్వం సాగు రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం 30 వేల మంది సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమిస్తోంది. వీరు గ్రామాల్లో ఉంటూ భూసారం కాపాడటం, సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు సలహాలు ఇస్తారు. కొడంగల్ నియోజకవర్గంతో ప్రారంభమైన ఈ శిక్షణా కార్యక్రమం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. మే మొదటి వారంలో నిర్వహించే రైతు ఉత్సవాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మరింత Soil Health Volunteers: తెలంగాణలో సరికొత్త వాలంటీర్ల వ్యవస్థ.. 30 వేల మంది ‘సాయిల్ హెల్త్’ వాలంటీర్ల నియామకం!