IND vs NZ: రెండో టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పట్టు బిగిస్తోంది.
మరింత IND vs NZ: రెండో టెస్ట్ లో పటిష్ట స్థితిలో న్యూజిలాండ్.. మూడోరోజు టీమిండియా ఏం చేస్తుందో?Category: Sports News
Sports News | Cricket News | Sports News Analysis | Hockey News | Sports Stories | Cricket Stories |
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్..
పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (86), టామ్ బ్లండెల్ (30 నాటౌట్) రాణించారు.…
మరింత IND vs NZ 2nd Test: రెండో టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్..Arjun Erigaisi: అర్జున్ అద్భుతం… 2800 లైవ్ ఎలో రేటింగ్
Arjun Erigaisi: దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న భారత చెస్‌లో వరంగల్ కుర్రాడు అర్జున్ ఇరిగేశి అరుదైన ఘనతను సాధించాడు.
మరింత Arjun Erigaisi: అర్జున్ అద్భుతం… 2800 లైవ్ ఎలో రేటింగ్Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీ
Women Cricket: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత మహిళా జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
మరింత Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీRavichandran Ashwin: ఆస్ట్రేలియా బౌలర్ ను వెనక్కి నెట్టి.. అశ్విన్ నయా రికార్డు..
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నయా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ జట్టుతో జరుగుతు రెండో టెస్టులోనూ రాణించాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈక్రమంలో ఓ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.…
మరింత Ravichandran Ashwin: ఆస్ట్రేలియా బౌలర్ ను వెనక్కి నెట్టి.. అశ్విన్ నయా రికార్డు..Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవ
Dhruva Thota: వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఫిడె వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ధ్రువ తోట విజేతగా నిలిచాడు.
మరింత Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవBala Devi: భారత షి పవర్.. 50 అంతర్జాతీయ గోల్స్ తో రికార్డు
Bala Devi: క్రికెట్ మతంగా ఉన్న భారత్ లో కొన్ని క్రీడలకు అంతగా ప్రాచుర్యం లభించదు. అందులో గొప్పగొప్ప రికార్డులు నెలకొల్పినా సరే.
మరింత Bala Devi: భారత షి పవర్.. 50 అంతర్జాతీయ గోల్స్ తో రికార్డుAjinkya Rahane: రహానె చొరవ..బయటపడ్డ జైస్వాల్
Ajinkya Rahane: కూల్ గా కనిపించే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ గ్రౌండ్ లో మాత్రం అలా ఉండడని కివీస్ తో రెండో టెస్టుకు ముందు రివీల్ చేసాడు ..వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే.
మరింత Ajinkya Rahane: రహానె చొరవ..బయటపడ్డ జైస్వాల్Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయింది
Sikandar Raza: బంతి పడితే బాదుడే బాదుడు.. అయితే ఫోర్ లేదంటే సిక్సర్..
మరింత Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయిందిIndia vs Oman A: ఆసియా కప్.. భారత్-ఎ హ్యాట్రిక్
India vs Oman A: ఏసీసీ ట్వంటీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్.
మరింత India vs Oman A: ఆసియా కప్.. భారత్-ఎ హ్యాట్రిక్