Vinayaka Chavithi 2025: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాన్ని భక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అడ్డంకులను తొలగించి, జ్ఞానం, శ్రేయస్సును ప్రసాదించే వాడు గణపతి బప్పా.
మరింత Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండిCategory: Slider
Andhra University: ఏయూ రిజిస్ట్రార్ రాజీనామా
Andhra University: ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ)లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏడాది పాటు రిజిస్ట్రార్‌గా సేవలందించిన ప్రొఫెసర్ ధనుంజయరావు తన పదవికి రాజీనామా చేశారు.
మరింత Andhra University: ఏయూ రిజిస్ట్రార్ రాజీనామాUS Tariffs on India: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. నోటీసు జారీ చేసిన అమెరికా
US Tariffs on India: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న కారణంతో అమెరికా భారత్‌పై అదనపు సుంకాలు విధించబోతోంది.
మరింత US Tariffs on India: రేపటి నుంచే అమల్లోకి అమెరికా కొత్త టారిఫ్‌లు.. నోటీసు జారీ చేసిన అమెరికాNara Lokesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్..
Nara Lokesh: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరింత Nara Lokesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్..Revanth Reddy: బీహార్‌లో రాహుల్ గాంధీ ని కలవనున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని బీహార్‌లో జరుగుతున్న ‘వోటర్ అధికార్ యాత్ర’ లో పాల్గొనడానికి ఈ రోజు బయలుదేరారు.
మరింత Revanth Reddy: బీహార్‌లో రాహుల్ గాంధీ ని కలవనున్న రేవంత్ రెడ్డిVijayawada: భక్తులకు అలెర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఒక కీలక గమనిక. ఇకపై ఈ ఆలయంలోకి వచ్చే ప్రతి భక్తుడు సంప్రదాయ దుస్తులలోనే రావాల్సి ఉంటుంది.
మరింత Vijayawada: భక్తులకు అలెర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త రూల్.. సంప్రదాయ దుస్తులు తప్పనిసరి!Crime News: సైకో ప్రియుడు.. ప్రియురాలి నోట్లో జిలెటిన్ స్టిక్ పేల్చి చంపేశాడు
Crime News: కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల రక్షిత అనే యువతిని ఆమె ప్రియుడు సిద్ధరాజు అమానుషంగా హతమార్చాడు.
మరింత Crime News: సైకో ప్రియుడు.. ప్రియురాలి నోట్లో జిలెటిన్ స్టిక్ పేల్చి చంపేశాడుVinayaka Chavithi 2025: వినాయక చవితికి.. ఈ 21 పత్రాలతో గణపతికి పూజ చేయండి.. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పొందండి
Vinayaka Chavithi 2025: హిందువుల అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి రోజున ఆది దంపతుల కుమారుడు,
మరింత Vinayaka Chavithi 2025: వినాయక చవితికి.. ఈ 21 పత్రాలతో గణపతికి పూజ చేయండి.. ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్యం పొందండిHoroscope Today: వారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today: వారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
మరింత Horoscope Today: వారికి ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం.. 12 రాశుల వారికి రాశిఫలాలుLiquor scam: లిక్కర్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు అభ్యంతరాలు
Liquor scam: విజయవాడలోని లిక్కర్ స్కాం కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ఏసీబీ కోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమాచారం ప్రకారం, కోర్టు సుమారు 21కి…
మరింత Liquor scam: లిక్కర్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు అభ్యంతరాలు