Prabhas: టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కోకాపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసరాల్లో తన డ్రీమ్ హౌస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు రూ.160 కోట్లతో కొన్న రెండు ఎకరాల స్థలంలో అత్యాధునిక జిమ్, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్తో కూడిన అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్‌ను నిర్మిస్తున్నారు. ఈ కలల సౌధం పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని సమాచారం.
మరింత Prabhas: కోకాపేటలో ప్రభాస్ ‘గ్లోబల్ ప్యాలెస్’.. పూర్తి కావడానికె రెండు ఏళ్లు సమయం..!Category: Slider
Gold Price Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
Gold Price Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
మరింత Gold Price Today: బంగారం ప్రియులకు బిగ్ షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!
OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలు నాగ చైతన్య (వృшаకర్మ), సాయి ధరమ్ తేజ్ (సంబరాల ఏటి గట్టు), నిఖిల్ (స్వయంభూ) ల ప్యాన్-ఇండియా సినిమాలకు ఓటీటీ బిజినెస్ పరంగా బ్రేకులు పడ్డాయి. మారుతున్న మార్కెట్ పరిస్థితుల రీత్యా ఓటీటీ సంస్థలు తక్కువ ఆఫర్లు ఇస్తుండటంతో, సంతృప్తికరమైన డీల్స్ కుదరక ఈ చిత్రాల విడుదలలు మరియు రాబడులపై ప్రభావం పడుతోంది.
మరింత OTT Deals: టాలీవుడ్ యంగ్ హీరోలకు ఓటీటీ షాక్.. ప్యాన్-ఇండియా సినిమాలకు తప్పని బిజినెస్ సెగ!APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
APFDC: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఎఫ్డిసి సభ్యులుగా ఎన్నికైన వారి ప్రమాణస్వీకారం అలాగే అధికార బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మధ్య ఒక కార్యక్రమం జరిగింది.
మరింత APFDC: నూతన ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్డిసి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాం
Cinematographer Kishore Boyidapu: దర్శకుడు ఆలోచనను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే బ్రహ్మ సినిమాటోగ్రాఫర్. అంతే కాదు.. నిర్మాత పెట్టే బడ్జెట్ వేల్యూని కూడా పదింతలు చేసి చూపించే మాయాజాలీకుడు కూడా.
మరింత Cinematographer Kishore Boyidapu: అందరి కో ఆర్డినేషన్‌తో ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లోనే షూట్ పూర్తి చేశాంViral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!
Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.
మరింత Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’
Pawan Kalyan: రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.8,600 కోట్ల పనులకు డీపీఆర్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే పక్కా ప్లాన్ ఉండాలని, నాణ్యత లేని సిమెంట్‌తో పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సోము వీర్రాజు పాల్గొన్నారు.
మరింత Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్‌తో రండి!’Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!
Pet Dog Care: వయసు పెరిగే కొద్దీ కుక్కలలో (ముఖ్యంగా 5 ఏళ్లు దాటాక) ఆర్థరైటిస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ప్రముఖ పశువైద్యుడు డాక్టర్ ఆమిర్ అన్వరీ కొన్ని కీలక సూచనలు చేశారు. కుక్కల బరువును కంట్రోల్లో ఉంచడం, రోజూ తేలికపాటి వాకింగ్ లేదా స్విమ్మింగ్ చేయించడం, ఇంట్లో టైల్స్‌పై జారకుండా కార్పెట్లు వేయడం మరియు ముందు జాగ్రత్తగా ఒమేగా-3 వంటి జాయింట్ సపోర్ట్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా వాటి కీళ్లను ఆరోగ్యంగా ఉంచవచ్చని ఆయన తెలిపారు.
మరింత Pet Dog Care: ఈ విషయాలను నిర్లక్ష్యం చేస్తే.. మీ పెంపుడు కుక్కకు కీళ్ల నొప్పుల వ్యాధి రావడం పక్క..!IPL Records: ఐపీఎల్లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు
IPL Records: ఐపీఎల్లో కెప్టెన్‌గా ఉంటూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రికార్డు ఎంఎస్ ధోని (17 సార్లు) పేరిట ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రోహిత్ శర్మ (13), గౌతమ్ గంభీర్ (13), విరాట్ కోహ్లీ (11), కేఎల్ రాహుల్ (9) ఉన్నారు. డేవిడ్ వార్నర్, సెహ్వాగ్, శ్రేయస్ అయ్యర్ లు 8 సార్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మరింత IPL Records: ఐపీఎల్లో ఎక్కువగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’లు గెలుచుకున్న కెప్టెన్లు