ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది.
మరింత ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరటCategory: Slider
తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు
మరింత తిరుమల ప్రసాదాల నాణ్యతపై రమణదీక్షితులు సంచలన కామెంట్స్India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!
India vs Bangladesh: చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది. మ్యాచ్ రెండో రోజున, టీమ్ ఇండియా 339 పరుగులతో ఆటను కొనసాగించింది.
మరింత India vs Bangladesh: టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది.. 376 పరుగులకే ఆలౌట్!ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈసారి దసరాకు 12 రోజుల పాటు సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు స్కూల్స్ కు సెలవులు ఇస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటన జరీ చేసింది. అక్టోబర్ 15న తిరిగి…
మరింత ఏపీ దసరా సెలవులు ఇచ్చేశారోచ్.. ఎప్పటినుంచి అంటే.చేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..
రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపైకి వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరిపోదు. మన దృష్టి పూర్తిగా రైళ్లపై – రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై ఉండటం చాలా ముఖ్యం. అలా జాగ్రత్తగా లేకపోతే పెద్ద ప్రమాదంలో పడటం ఖాయం. అలా ఇబ్బందుల్లో పడి తృటిలో ప్రాణాలు కాపాడుకున్న…
మరింత చేతిలో బిడ్డతో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటుతున్న తల్లి.. సడన్ గా వచ్చిన ట్రైన్.. ఏమైందంటే..అతని వృత్తి అడుక్కోవడం.. ఆస్తి వివరాలు తెలిస్తే మన కళ్ళు తిరగడం ఖాయం!
ఒకరి ముందు చేయి చాచడం అంటే మానసికంగా ఎంతో చచ్చిపోవాల్సిందే. సాధారణంగా మనం రోజూ రోడ్డు మీద బిచ్చగాళ్లను చూస్తాం. వారిని చూసి జాలిపడతాం. ఒక్కోసారి కొంతమందిని చూస్తే మనసు వికలము అవుతుంది. వీళ్లెలా బ్రతుకుతున్నారో అంటూ మనలో మనమే బాధపడటం.…
మరింత అతని వృత్తి అడుక్కోవడం.. ఆస్తి వివరాలు తెలిస్తే మన కళ్ళు తిరగడం ఖాయం!బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటే
5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీమ్ఇండియా మళ్లీ టెస్ట్ క్రికెట్ గ్రౌండ్ లోకి అడుగుపెడుతోంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో తొలి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో టీంఇండియా…
మరింత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియాలో ఎవరెవరు ఉండొచ్చంటేమనోళ్లే ఆసియా చాంపియన్స్.. ఫైనల్లో చైనాను చిత్తు చేసిన భారత్!
హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి, ఓవరాల్ గా ఐదోసారి గెలుచుకుంది. చైనాలోని హులున్బుయిర్ నగరంలోని మోకీ హాకీ ట్రైనింగ్ బేస్లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ 1-0తో చైనాను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ అజేయంగా…
మరింత మనోళ్లే ఆసియా చాంపియన్స్.. ఫైనల్లో చైనాను చిత్తు చేసిన భారత్!గాడిదలిస్తాం.. గాడిద పాలు కొంటాం..అని చెప్పి.. కోట్లు కొల్లగొట్టేశారు!
అడ్డగాడిద అని ఎవరైనా అంటే చాలా కోపం వస్తుంది. అసలు అడ్డా గాడిదలు ఎక్కడైనా ఉంటాయా? అనే అనుమానమూ వస్తుంది. నిజానికి అడ్డా గాడిద అనేది ఏదీ లేదు.. గాడిదల అడ్డా సిద్ధంగా పనులు చేస్తుంటే అడ్డ గాడిద అని అనడం…
మరింత గాడిదలిస్తాం.. గాడిద పాలు కొంటాం..అని చెప్పి.. కోట్లు కొల్లగొట్టేశారు!బీ ఎలర్ట్.. తెలంగాణాకు మళ్ళీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
తెలుగురాష్ట్రాలను కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేరు. భారీ వర్షాలతో.. వరదలు వచ్చి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు అష్టకష్టాలూ పడ్డారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు తెలుగు ప్రజలను నానా అవస్థలు పెట్టాయి. వాగులు…
మరింత బీ ఎలర్ట్.. తెలంగాణాకు మళ్ళీ వర్షాలు.. ఎప్పటి నుంచి అంటే..
