ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు విచారణ జరిపింది. పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. అలాగే, జానీ మాస్టర్…
మరింత పోలీసు కస్టడీకి జానీ మాస్టర్.. రేపు తీర్పు వెల్లడించనున్న కోర్టుCategory: Slider
షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీ
శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా లైఫ్(లవ్ యువర్ ఫాదర్). ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించింది .
మరింత షూటింగ్ పూర్తి చేసుకున్న’ లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)’మూవీఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డుల ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో ముచ్చటగా మూడు రికార్డులు కోహ్లీ ముందు ఊరిస్తున్నాయి.
మరింత ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ సోదరుడికి ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఈ…
మరింత పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు : కేటీఆర్పవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు
మరింత పవన్ కల్యాణ్ గారు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి : ప్రకాష్ రాజ్ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే..
ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
మరింత ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే..సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం
తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్త ప్రపంచంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
మరింత సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహంమరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి . ఉదయం పూట పొడిగా ఉంటున్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మారిపోతోంది . ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి . ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .
మరింత మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు
ఏపీకి వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు . సముద్రంలో ఏర్పడ్డ ఆవర్తనాల కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
మరింత ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చుసీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.
మరింత సీఎం రేవంత్ ను కలిసిన మహేశ్ దంపతులు
