IND VS PAK: పాకిస్థాన్‌ను ఓడించి శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.
మరింత IND VS PAK: భారత్ – పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఈరోజు!Category: Slider
Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కి నేషనల్ అవార్డు నిలిపివేత
Jani Master: జానీ మాస్టర్ పై ఫోక్సొ కేసు నమోదు కావడంతో అవార్డు కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
మరింత Jani Master: కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కి నేషనల్ అవార్డు నిలిపివేతHarsha sai: హర్షవర్ధన్ దేశం వదిలిపెట్టి పారిపోయాడు : లాయర్ నాగూర్ బాబు
Harsha sai: కానీ ప్రస్తుతం హర్ష సాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు.
మరింత Harsha sai: హర్షవర్ధన్ దేశం వదిలిపెట్టి పారిపోయాడు : లాయర్ నాగూర్ బాబుమేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతి
ఇంఫాల్: మేఘాలయలో భారీ వర్షాలకు వరదలు విధ్వంసం సృష్టించాయి. గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వర్షాల కారణంగా10 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పశ్చిమ గారో హిల్స్‌లోని దాలు ప్రాంతం, సౌత్ గారో…
మరింత మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతిHydra : హైడ్రాకు ఫుల్ పవర్స్… ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం
హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది.
మరింత Hydra : హైడ్రాకు ఫుల్ పవర్స్… ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకంVanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసింది
సినిమాలకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచారు తమిళ నటి వనిత విజయకుమార్ . ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్రచారం జరుగుతోంది.…
మరింత Vanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసిందిసండే డబుల్ ఎంటర్టైన్మెంట.. రేపు రెండు టీ20 మ్యాచ్ లు
క్రికెట్ అభిమానులకు సండే డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఆదివారం ఒక్క రోజే.. భారత్ రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. టీమిండియా పురుషుల, మహిళల జట్లు వేర్వేరు జట్లతో తలపడునున్నాయి. యూఏఈ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి…
మరింత సండే డబుల్ ఎంటర్టైన్మెంట.. రేపు రెండు టీ20 మ్యాచ్ లుGorre puranam : ఓటీటీలో గొర్రె పురాణం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !
జంతువే ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సినిమా గొర్రె పురాణం. బాబీ దర్శకత్వంలో సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 20న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యింది
మరింత Gorre puranam : ఓటీటీలో గొర్రె పురాణం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !Hockey India Legue: మళ్ళీ ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్.. ఎప్పటి నుంచి అంటే..
Hockey India Legue: ఆరేళ్ళ క్రితం ఆగిపోయిన హాకీ ఇండియా లీగ్‌ను మళ్లీ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు
మరింత Hockey India Legue: మళ్ళీ ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్.. ఎప్పటి నుంచి అంటే..Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు.
మరింత Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..
