బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…
మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారుCategory: Slider
Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రMahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?
Mahaa Vamsi Coment: ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబ పరువు వ్యవహారమే హాట్ టాపిక్.
మరింత Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్సించుకున్నారు
మరింత Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రు
హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన మాల్యాద్రి నగరానికి వలస వచ్చి చందానగర్ పోలీస్…
మరింత దారుణం.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి చంపిర్రుMahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!
Mahaa Vamshi Coment: సాక్షి అబద్ధపు కథనాలపై కేసు వేసిన టీటీడీ అధికారులు
మరింత Mahaa Vamshi Coments: కుట్రల కథనాలు.. అసత్య ప్రచారాల సాక్షి.. తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు!విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ –…
మరింత విదేశాలకు మోదీ.. ఈ సారి ఏ దేశం వెళ్తున్నాడో తెలుసా..?Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!
Garuda Vahana Seva: ఆపదమొక్కుల వాడి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి . మంగళవారం గరుడ వాహన సేవలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు
మరింత Garuda Vahana Seva: ఘనంగా గోవిందుని గరుడ వాహన సేవ.. పులకరించిపోయిన లక్షలాది భక్తులు!Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా
యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ. ఫాలోయింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ క్రష్ తోనూ గుర్తింపు సొంతం చేసుకుంది
మరింత Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదాJammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో పట్టు కోల్పోతున్న పీడీపీ
జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి.…
మరింత Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో పట్టు కోల్పోతున్న పీడీపీ
