Vijay Sethupathi

Vijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!

Vijay Sethupathi: చెన్నైలో జరిగిన ‘స్లమ్‌డాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విజయ్ సేతుపతి పాల్గొని మాట్లాడారు. గతంలో పూరి జగన్నాథ్ రాసిన ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ తమిళ రీమేక్‌లో తాను ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశానని, ఇప్పుడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా నటించడం ఆనందంగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. పూరి క్షణాల్లో కథలు చెబుతారని, ఆయన కెరీర్‌లోనే ‘స్లమ్‌డాగ్’ బెస్ట్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరింత Vijay Sethupathi: అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌ని.. ఇప్పుడు ఆయనతోనే హీరోగా!
Horoscope Today:

Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!

Horoscope Today: వృషభ, సింహం, వృశ్చిక, మీన రాశుల వారికి ఈరోజు లక్ బాగుంది. శుభవార్తలు వినడం, అధికారుల ప్రశంసలు, నూతన వస్తులాభాలు ఉన్నాయి. మేష, మకర, కుంభ రాశుల వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పుతో, జాగ్రత్తగా వ్యవహరించాలి. మిగతా రాశుల వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.

మరింత Horoscope Today: ఆ రాశుల వారికి అధికారుల ప్రశంసలు, ధనలాభం.. మీ రాశిఫలం ఎలా ఉందో చూసుకోండి!
TG EAPCET 2026

TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

మరింత TG EAPCET 2026: టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!

మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!
Vizag Steel Plant

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!

మరింత Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. పేలిన ద్రవ ఉక్కు.. 8 మంది దుర్మరణం!
Weather Report

Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!

Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!

మరింత Weather Report: వచ్చేశాయి.. ఇక వానలే వానలు.. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాలు!
Supreme Court

Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!

Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!

మరింత Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ నిబంధనలపై కీలక వ్యాఖ్యలు!
CM Vijay

CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!

CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!

మరింత CM Vijay: ఇదేందయ్యా ఇది.. గ్రాండ్ మాస్టర్‌తో సీఎం చెస్ ఆట.. ఏకంగా రూ.50 లక్షల సర్‌ప్రైజ్!
Chandrababu

Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!

Chandrababu: పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ‘మీ భూమి-మీ హక్కు’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. జగన్ హయాంలో రూ. 800 కోట్లు ఖర్చు చేసి పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోవడాన్ని పిచ్చితనంగా అభివర్ణించారు. తాము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో 26 లక్షల మందికి సరికొత్త పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఏపీకి రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, మెగా డీఎస్సీ ద్వారా 16,500 టీచర్ పోస్టులు ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.

మరింత Chandrababu: జగన్ పిచ్చితనానికి 800 కోట్లా? మీ భూమి-మీ హక్కు వేదికగా వైకాపాపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుడు!
Gold Price Today

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

మరింత Gold Price Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?