Allu Arjun

Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. జూలై 6కు విచారణ వాయిదా

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున్ మినహా మిగిలిన నిందితులు హాజరవగా, అల్లు అర్జున్ వర్చువల్ విచారణకు కూడా రాలేకపోయారు. ఆయన తరఫు లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తూ.. జూలై 6న జరిగే తదుపరి విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరవుతారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు విచారణను జూలై 6కు వాయిదా వేసింది.

మరింత Allu Arjun: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ గైర్హాజరు.. జూలై 6కు విచారణ వాయిదా
Sai Krishna

Sai Krishna: హైకోర్టు ఆదేశాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్‌లు సీజ్

Sai Krishna: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. సిట్ బృందం సాయికృష్ణ నివాసానికి వెళ్లి తల్లి విజయలక్ష్మి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక పీఎస్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను సీజ్ చేసిన పోలీసులు, నేడు వాటిని సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించనున్నారు. ఏసీపీ దైవప్రసాద్ ఇచ్చిన 3 రోజుల నివేదికపై సిట్ చీఫ్ రవిప్రకాష్ సమీక్ష నిర్వహించారు. అలాగే కృష్ణలంక పీఎస్‌కు ఫోరెన్సిక్ బృందాలు చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నాయి.

మరింత Sai Krishna: హైకోర్టు ఆదేశాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ హార్డ్ డిస్క్‌లు, డీవీఆర్‌లు సీజ్
Bhupalpally

Bhupalpally: బొగ్గు టిప్పర్ కిందపడి డీటీవో (DTO) వెంకన్న అక్కడికక్కడే మృతి.. విధి నిర్వహణలో ఉండగానే దారుణం!

Bhupalpally: భూపాలపల్లి జిల్లా చెల్పూరు ఆర్టీవో ఆఫీస్ వద్ద తనిఖీలు చేస్తుండగా బొగ్గు టిప్పర్ ఢీకొట్టడంతో డీటీవో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. 15 రోజుల క్రితమే జగిత్యాల నుండి వచ్చిన ఆయన సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసులు టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత Bhupalpally: బొగ్గు టిప్పర్ కిందపడి డీటీవో (DTO) వెంకన్న అక్కడికక్కడే మృతి.. విధి నిర్వహణలో ఉండగానే దారుణం!
Gunasekhar

Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్

Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్

మరింత Gunasekhar: ఈ నెల 26న రీ రిలీజ్ కు సిద్ధమైన మహేష్ బాబు “ఒక్కడు” – ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్న దర్శకుడు గుణశేఖర్
Sadhguru

Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు

మరింత Sadhguru: యోగా అంటే తత్వమో లేదా మతమో కాదు, అంతర్గత శ్రేయస్సు కోసం అదొక సైన్స్.. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు
BIACH:

BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ

BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ

మరింత BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూ
Nag Panchami 2026

Nag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!

Nag Panchami 2026: 17 ఆగస్టు 2026 (సోమవారం) నాడు నాగ పంచమి జరుపుకోనున్నారు. పూజకు ఉదయం 6 గంటల నుండి 8:10 వరకు శుభ ముహూర్తం ఉంది. గруడ పురాణం ప్రకారం ఇంటి ద్వారం వద్ద నాగ పూజ చేయడం శుభప్రదం. రాజా జనమేజయుని సర్ప యాగం నుండి ఆస్తీక మహర్షి సర్పాలను రక్షించిన రోజు కాబట్టి దీనిని నాగ పంచమిగా జరుపుకుంటారు. పాలు, తేనెతో నాగ ప్రతిమలకు అభిషేకం చేసి, ప్రత్యేక మంత్రాలను జపించడం వల్ల సర్ప దోషాలు తొలగిపోతాయి.

మరింత Nag Panchami 2026: పూజ ముహూర్తం, విశిష్టత మరియు పూజా విధానం.. ఈ కథ వింటే సర్ప దోషాలన్నీ తొలగిపోతాయి!
KTR

KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!

KTR: సిరికొండ మండలం పొన్నలో పర్యటించిన మాజీ మంత్రి కేటీఆర్.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించి, బీఆర్ఎస్ తరఫున రూ. 3 లక్షల సాయం అందించారు. పంట కొనుగోళ్లలో వైఫల్యం వల్లే ఈ మరణం సంభవించిందని, మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రాణాలు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని, మరో రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత KTR: సిరికొండ పర్యటనలో కేటీఆర్ తీవ్ర ధ్వజం.. మృతుడి కుటుంబానికి రూ.3 లక్షల సాయం!
IUML:

IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!

IUML: తమిళనాడు రాజకీయాల్లో 1962 నుండి డీఎంకే కూటమిలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఆ కూటమికి గుడ్ బై చెప్పి, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకేతో చేతులు కలిపింది. డీఎంకే స్థానిక నేతల పెత్తనం, సీట్ల కేటాయింపులో అసంతృప్తి దీనికి కారణం కాగా.. ఐయూఎంఎల్ ఎమ్మెల్యే ఏ.ఎం. షాజహాన్ ఇప్పటికే టీవీకే కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు ఖాదర్ మొహిదీన్ తెలిపారు.

మరింత IUML: డీఎంకేకు 60 ఏళ్ల మిత్రపక్షం ‘ఐయూఎంఎల్’ గుడ్ బై.. విజయ్ ‘టీవీకే’ గూటికి ముస్లిం లీగ్!
Rukmini Vasanth

Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!

Rukmini Vasanth:నటి రుక్మిణి వసంతకు సంబంధించిన అభ్యంతరకర డీప్‌ఫేక్ వీడియోలను ఏఐ సాంకేతికతతో సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసులో ముగ్గురిని బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. నటి ప్రతిష్టను దెబ్బతీసేందుకు, మానసిక వేధింపులకు గురిచేసేందుకే ఈ పని చేసినట్లు తేలింది. రుక్మిణి వసంత త్వరలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ లో కనిపించనున్నారు.

మరింత Rukmini Vasanth: డీప్‌ఫేక్ వీడియోల కేసులో బిగ్ బ్రేకింగ్.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ పోలీసులు!