BIACH: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించబోయే నూతన ఆసుపత్రి నిర్మాణానికి కర్నూలు ఎన్.బి.కె ఫాన్స్ జిల్లా అధ్యక్షులు బి సుధాకర్ నాయుడు గారు రూ. లక్ష రూపాయలు విరాళాన్ని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి స్వయంగా అందజేశారు*
ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఫాన్స్ అసోసియేషన్ తరుపున నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని నందమూరి బాలకృష్ణ గారు తెలిపారు
